సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్ మీదుగా దానాపూర్ వెళ్లాల్సిన రైలును రైల్వే బోర్డు రద్దు చేసింది. బుధవారం ఉదయం బయల్దేరాల్సి ఉండగా..మంగళవారం రాత్రి రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

Bhavana
ByBhavana
వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సొంతమనిషిలా చూడకుండా అవమానించడం వల్లే ఈ హత్య చేసినట్లు నిందితుడైన మనవడు తెలిపాడు. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం
ByBhavana
వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది.వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే... Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
నిర్దేశిత గడువులోగా రిటర్నులు దాఖలు చేయడం ఆలస్యమైతే రిఫండ్ రాదా?. కొత్త ఆదాయపు పన్ను బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇదే చర్చ. తాజాగా దీని పై ఐటీ శాఖ స్పష్టతనిచ్చింది.పూర్తి వివరాలు ఈ కథనంలో..బిజినెస్ | Short News | Latest News In Telugu
ByBhavana
టెస్లా భారత్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో పలువురు నెటిజన్లు ఈ విషయం గురించి ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించారు. దానికి ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. ఆయన ఏం అన్నారో ఈ కథనంలో... Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
పచ్చి బొప్పాయి రసం తాగడం వల్ల ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది కండరాలలో వాపును తగ్గించే శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నొప్పి నుండి ఉపశమనం కూడా అందిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
పంజాబ్‌కు చెందిన మన్‌దీప్ సింగ్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి మొసళ్లు, పాముల నుంచి కాపాడుకుంటూ తన కలల స్వర్గం అమెరికాను చేరుకోగలనని అనుకున్నాడు.కానీ మన్‌దీప్ కన్న కలలన్నీ అరెస్టుతో పేకమేడల్లా కూలిపోయాయి. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
అల్లాబదియాపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. అతను మాట్లాడిన మాటలు అసభ్యకరంగా లేవా అని ప్రశ్నించింది. సమాజానికి విలువలు ఉన్నాయని, ఏదిపడితే అది మాట్లాడడం సరికాదు అని కోర్టు పేర్కొంది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
అమెరికాలో 360 నుంచి 369 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఒకరు ఉన్నట్లు మస్క్ తెలిపారు.ఈ విషయాన్ని అక్కడి సోషల్ సెక్యూరిటీ డేటా విభాగం చెబుతోంది.ఈ విషయాన్ని డోజ్ బృందం ధ్రువీకరించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఖతార్ అధినేత కు స్వాగతం పలికారు. ఈ విషయం గురించి స్వయంగా ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు