నేపాల్ కు చెందిన ప్రేమ్ చాలా కాలం క్రితం కుటుంబంతో వచ్చి నగరంలో స్థిరపడ్డాడు.ఆర్థిక పరిస్థితుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు.కుటుంబ సభ్యులు అంత్యక్రియలను వీడియోకాల్ లో చూసి కన్నీరుమున్నీరయ్యారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Bhavana
ByBhavana
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలు పెట్టిన వాణిజ్య యుద్దం ప్రమాదకరమైందని దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ అన్నారు. ఇది ట్రంప్ దుందుడుకు చర్య అని బఫెట్ పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
అమెరికా,దాని మిత్ర దేశాలకు ఉత్తర కొరియా నియంత కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ హెచ్చరికలు చేశారు. తామూ రెచ్చగొట్టే చర్యలు చేపడతామని బెదిరించారు. ఆయుధ పరీక్ష కార్యకలాపాలను తీవ్రతరం చేయబోతున్నట్లు తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
సుంకాల విషయంలో చైనాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి షాకిచ్చారు. ఇప్పటికే ఆ దేశ ఉత్పత్తుల పై 10 శాతం సుంకాలు విధించగా..తాజాగా దాన్ని 20 శాతానికి పెంచారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో రోడ్డుకు ఓ వైపు నుంచి మరో వైపుకు వెళ్లేందుకు మెట్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే.నగరంలోని మొత్తం 57 స్టేషన్లలో రోడ్డు దాటేందుకు ప్రజలకు అనుమతి ఉందని అధికారులు సూచించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ | హైదరాబాద్
ByBhavana
అసెంబ్లీలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులపై మాట్లాడారు. అయితే మధ్యలో ఎమ్మెల్యేకు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు తెలుగులో మాట్లాడమని సలహా ఇచ్చారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
రాజమహేంద్రవరంలో గోదావరి నదిలో పడవ మునిగిన ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. 20 మంది పడవలో లంకకు వెళ్లారు. వారిలో కొందరు తిరిగి వస్తుండగా పడవ అదుపుతప్పి బోల్తా పడింది. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఇరాన్అణ్వాయుధాలను తయారు చేసేందుకు సిద్ధం కాగా ట్రంప్ దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.దీంతో ఆ దేశ కరెన్సీ విలువ విపరీతంగా పడిపోయింది.అమెరికా డాలరుతో పోలిస్తే ఇరాన్ కరెన్సీ 10 లక్షల రియాల్స్‌కు చేరుకుంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
పాకిస్థాన్ అయోధ్య రామమందిరంపై దాడికి ప్లాన్ చేసినట్టు గుర్తించారు. యూపీకి చెందిన ఓ ఉగ్రవాది.. ఆలయ పరిసరాల్లో రెక్కీ నిర్వహించిసమాచారాన్ని పాక్ గూఢచారి సంస్థకు చేరవేసినట్లు అధికారులు గుర్తించారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
మకరరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మంచి శుభసమయం నడుస్తోంది. మట్టి ముట్టుకున్నా బంగారం అవుతుంది. విశేషమైన ఆర్థిక యోగం ఉంది. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు