కెనడాలోని టొరంటోలో పబ్ లో జరిగిన కాల్పుల ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన నిందితుడు పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
ByBhavana
అణు ఒప్పందం పై ఇరాన్ తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే.తాజాగా దీని పై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ స్పందించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
నాగబాబు తన ఆస్తులు, అప్పుల వివరాలు పేర్కొన్నారు. ఆస్తులు 59 కోట్లు ఉండగా..చిరంజీవి నుంచి 28,48,871 రూపాయలు, పవన్ కల్యాణ్ నుంచి రూ. 6.9 లక్షల అప్పు తీసుకున్నట్టు చెప్పారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతమే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.ఈ ఏడాది ఎల్నినో న్యూట్రల్ కండిషన్స్ ఉంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ తేల్చి చెప్పింది.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. మార్కాపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయన దీపం పథకం తీసుకుని రావడానికి తన తల్లి కన్నీళ్లే అని చెప్పుకొచ్చారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ధనుస్సురాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. లక్ష్యసాధన కోసం కృషి చేస్తారు. మనోధైర్యంతో పనిచేస్తే సత్ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే.. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
ఉడికించిన శనగపప్పు ఆరోగ్యానికి కూడా ఒక వరం అని నిరూపించవచ్చు. ఎముకల ఆరోగ్యాన్ని, కండరాల ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోవాలనుకుంటే, ఉడికించిన శనగపప్పు తినడం ప్రారంభించండి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
పడుకునే ముందు అంజీర్ నానబెట్టిన పాలు తాగడం వల్ల బాగా నిద్రపోతారు, ఎందుకంటే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం సెరోటోనిన్‌గా మారి మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్‌ను పెంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పరాజయం పాలయ్యారు అయితే తాజాగా ఆమె కాలిఫోర్నియా గవర్నర్‌గా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి.రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి.శనివారం రూ.400 నుండి రూ.550 పెరిగాయి.Short News | Latest News In Telugu | బిజినెస్
Advertisment
తాజా కథనాలు