కన్నడ నటి రన్యారావుకు చెందిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఆ ఫొటోలో ఆమె ఒంటిపై గాయాలు ఉన్నట్లు స్పష్టంగా కనపడుతోంది.ఆమెపై అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.Short News | Latest News In Telugu | నేషనల్

Bhavana
ByBhavana
ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్ కు చెందిన రేణుకను ఆమె పెద్ద కొడుకు అజయ్ గొడ్డలితో నరికి చంపాడు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య డబ్బు వ్యవహరానికి సంబంధించిన గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.Short News | Latest News In Telugu | వరంగల్ | క్రైం
ByBhavana
ట్రంప్ సమక్షంలో నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో..ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ,ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ లు గొడవ పడినట్లు సమాచారం.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఢిల్లీ విమానాశ్రయంలో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా 82 ఏళ్ల వృద్ధురాలికి వీల్‌ఛైర్ నిరాకరించడంతో.. ఆమె కిందపడిపోగా.. తీవ్ర గాయాలు అయ్యాయి.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
సిరియా తీరప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో 200 మందికి పైగా మరణించారు. ఇది అసద్ గ్రూపునకు, ప్రభుత్వ దళాలకు చెందిన హయత్ తహ్రీర్ అల్-షామ్ నేతృత్వంలోని గ్యాంగ్ చేసిన ఘోరమైన దాడిగా పేర్కొంటున్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
తిరుమలలో 9నుంచి 13 వరకు జరగనున్న సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.మార్చి 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
టెన్త్ విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పది విద్యార్థులకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఈ నెల మొదటి వారంలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలను చేరుకుంది. తెలంగాలోని 301 మండలాల్లో హీట్ వేవ్స్ నమోదవ్వడంతో పాటు,వడగాలుల ముప్పు సైతం పొంచి ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
మకరరాశి వారికి ఈరోజు ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబసౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో వాగ్వాదం పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరోసారి స్పందించారు. ఈ పరిణామం తీవ్ర విచారకరమని అన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు