భర్త తాగొచ్చి నిత్యం వేధిస్తుండడంతో పాటు అతని ప్రభుత్వం వస్తుందనే ఆశతో చంపేసిందో భార్య. ఈ దారుణ ఘటన నల్గొండలో జరిగింది. పాతబస్తీకి చెందిన మహ్మద్ ఖలీల్ ను భార్య అక్సహ్ జహ నే హత్య చేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం

Bhavana
ByBhavana
టిబెట్‌ను చైనా ఆక్రమించుకోవడాన్ని బౌద్ధుల గురువు దలైలామా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆరు దశాబ్దాలకు పైగా తన గళం విప్పుతున్నారు. తన తర్వాత దలైలామా వారసత్వం కొనసాగాలని, అది చైనా వెలుపలే జరుగుతుందని పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News
ByBhavana
జైలు నుంచి పోసాని కృష్ణ మురళి విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో ఈ రోజు పోసానిని విడుదల చేసే అవకాశం ఉందని నిన్నటి నుంచే ప్రచారం జరిగింది. Short News | Latest News In Telugu | కర్నూలు | ఆంధ్రప్రదేశ్
ByBhavana
చిత్తూరు పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఈరోజు ఉదయం గాంధీనగర్ లోని లక్ష్మి సినిమా హాల్ సమీపంలో ఓ ఇంట్లో దూరారు. దొంగలు ఇంటి వారిని తుపాకులతో బెదిరించారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఏపీలో వాతావరణం మారిపోయింది. మార్చి నెలలోనే ఏకగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళంలో18మండలాల్లో వేడి గాలులు తీవ్ర ప్రభావం చూపనున్నాయి.Short News | Latest News In Telugu | విజయనగరం | ఆంధ్రప్రదేశ్
ByBhavana
నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. ఆయనకు మంగళవారం కర్నూలు జేఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. ఆయనకు పలు కేసుల్లో బెయిల్ రావడంతో ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
రష్యా,ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. జెడ్డా వేదికగా అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ తలూపింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అదృష్టయోగం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
కన్నడ నటి రన్యా రావు.. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను చేపట్టిన సీబీఐ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నారు.సీబీఐ ఆమె పెళ్లి వీడియోను పరిశీలిస్తున్నారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
కెనడా ప్రధాని ట్రూడో పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో కుర్చీ చేత పట్టుకొని, నాలుక బయటపెట్టి పోజిచ్చిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు