వెల్లుల్లి ధమనులు, రక్తపోటుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఎర్ర రక్త కణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫర్‌ను హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువుగా మారుస్తాయి.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Bhavana
ByBhavana
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సెలబ్రేషన్స్ అనంతరం జడేజా నేరుగా చెన్నై చేరుకున్నాడు. రవీంద్ర జడేజాకి వెల్కమ్ చెప్పేందుకు సీఎస్కే పుష్ప సినిమాలోని సీన్ రీ క్రియేట్ చేసి జడ్డూతో వీడియో చేయించింది.Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ByBhavana
ప్రపంచంలోని 20 కాలుష్య నగరాల్లో 13 భారత్ నుంచి ఉన్నాయి.అందులో అస్సాంలోని బైర్నిహాట్ అత్యంత కాలుష్య నగరాల్లో ముందుంది.వాయు కాలుష్యం వల్ల ఆయుఃప్రమాణం సగటున 5.2 ఏళ్లు తగ్గిపోతోంది.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
గుజరాత్ కు చెందిన దిలీప్ పటేల్ తన కుటుంబంతో కలిసి అక్రమంగా అమెరికాకు డంకీరూట్ లో వెళ్తుండగా అనారోగ్యంతో మృతి చెందాడు. అతని కుటుంబం అక్కడే చిక్కుకుని పోయింది.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఏపీలో ఎండల తీవ్రత కనిపిస్తోంది.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడిగాలుల దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు. సోమవారం కూడా ఏలూరులో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
బిహార్‌లోని తనిష్క్ షోరూమ్‌లో సోమవారం భారీ దోపిడీ జరిగింది.పట్టపగలే బంగారు ఆభరణాల షోరూంలోకి చొరబడిన దుండుగులు దోపిడీకి తెగబడ్డారు. దుకాణం తెరవగానే పక్కా ప్లాన్‌తో దోపిడీ చేసి.. అక్కడ నుంచి పరారయ్యారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
కీవ్ పై మాస్కో వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది. తాజాగా ఉక్రెయిన్ కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా మాస్కో దళాలు దాడులు చేశాయి. కీవ్ మేయర్ విటాలి కీచ్‌కోస్ ఈ విషయాన్ని వెల్లడించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 25 మంది మృతి చెందగా...వారిలో ఫుట్ బాల్ ఆటగాళ్లు కూడా ఉన్నట్లు అధికారులు వివరించారు. మరో 30 మందిని ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా రక్షించినట్లు తెలిపారుShort News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ప్రస్తుతం మండిపోతున్న ఎండల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఒక చల్లటి వార్త చెప్పంది. రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని శుభవార్త చెప్పింది. పలు ప్రాంతాల్లో బారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
మెగాడాటర్ నిహారిక కొనిదెల సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అందులో ఆమె నేనునిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటూ రాసుకురావడం ఆసక్తిగా మారింది.Short News | Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు