హైదరాబాద్ నగరం పరిధిలోని ముషీరాబాద్‌లో బుధవారం రాత్రి భారీ పేలుడు జరిగింది. ఓ ప్లాస్టిక్ గోదాంలో భారీ పేలుడు సంభవించడంతో బీహార్‌కు చెందిన ఇసాక్ అహ్మద్అనే వ్యక్తి కి తీవ్ర గాయాలయ్యాయి.Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం

Bhavana
ByBhavana
గాజా పౌరులను వేరే చోటికి తరలించి ,ఆ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తామని ట్రంప్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.శిథిలమైన గాజాను పునః నిర్మించే ప్రణాళిక లో భాగంగా అక్కడి నుంచి ఎవరినీ బహిష్కరించమని స్పష్టం చేశారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
గత కొన్ని రోజులుగా అన్ని రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నవేళ ఐఎండీ వాన కబురును అందించింది. సైక్లోన్ ఎఫెక్ట్ కారణంగా మొత్తం 18 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ ప్రకటించింది.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఫిబ్రవరి 2025లో రిటైల్ ద్రవ్యోల్బణం 7 నెలల కనిష్ఠానికి తగ్గింది. 3.61 శాతానికి పరిమితమైంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలోనే అతి తక్కువ ధరలు నమోదయ్యాయి. Short News | Latest News In Telugu
ByBhavana
తెలంగాణ వాసులకు భానుడు మార్చిలోనే తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. వేసవి కాలం మొదలైన రెండో వారంలోనే గరిష్ఠ ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. short News | Latest News In Telugu
ByBhavana
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో విజయాలు అందుకుంటారు. అంతేకాకుండా ఆదాయంలోనూ మంచి పెరుగుదల ఉంటుంది.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
నటి రన్యారావు కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.నటి వివాహ వేడుకలో ఆమెతో కలిసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిగిన ఫోటో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
హైజాక్ ఘటనలో పాక్ భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తం 33 మంది మిలిటెంట్లు మృతి చెందారని ఆర్మీ అధికార ప్రతినిధి షరీఫ్ తెలిపారు.అందరు మిలిటెంట్లను భద్రతా బలగాలు హతమార్చాయని, ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
అంజీర్ పండ్లను ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. తరచుగా ఎక్కువ అంజీర్ పండ్లను తినే వ్యక్తులు కూడా ఊబకాయానికి గురవుతారు. Short News | లైఫ్ స్టైల్ | Latest News In Telugu
ByBhavana
కేపీహెచ్ బీ లో ఓ ఇంటి ముందుఓ మహిళ ముగ్గు వేసుకుంటుంది. ముసుగు ధరించిన ఓ కుర్రోడు.. మంచి నీళ్లు కావాలంటూ ఆ మహిళను అడిగాడు. నీళ్ల కోసం ఆమె ఇంట్లోకి వెళ్లగానే.. చైన్ స్నాచర్ కూడా వెళ్లి గొలుసు లాక్కొని పారిపోయాడు. Latest News In Telugu | తెలంగాణ | క్రైం
Advertisment
తాజా కథనాలు