author image

Bhavana

By Bhavana

సెంట్రల్​ గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో చిన్నారులు తో పాటు 20 మంది మృతి చెందారు. అదే రోజు రాత్రి జరిగిన మరో దాడిలో నుసిరత్​లోని ఇద్దరు మహిళలు చనిపోయారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

డొనాల్డ్ ట్రంప్‌పై ఇప్పటికే రెండు సార్లు హత్యాయత్నాలు జరగగా తాజాగా ఎన్నికల ర్యాలీకి సమీపంలో ఓ వ్యక్తి షాట్‌గన్, లోడ్ చేసిన ఓ తుపాకీతో పోలీసులకు చిక్కాడు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

దసరా పండుగ కోసం భాగ్య నగరాన్ని విడిచి వెళ్లిన వారంతా కూడా తిరిగి నగరానికి తిరిగి వస్తుండడంతో రోడ్లన్ని రద్దీగా మారాయి. పంతంగిలోని టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

By Bhavana

మూసీ సుందరీకరణలో భాగంగా మొదటి దశలో నదీ గర్భంలోని ఇళ్లను కూల్చాలని గతంలోనే నిర్ణయించింది. దీంతో ఇళ్లను కూల్చే ప్రక్రియను రేపటి నుంచి మొదలుపెట్టనున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

By Bhavana

ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం సోమవారం లాటరీ తీయనున్నారు. మొత్తం 26 జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటల నుంచే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ మొదలు కానుంది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

By Bhavana

దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

By Bhavana

ఎన్సీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ శనివారం రాత్రి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.సినీ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌ కుంద్రా నివాళులు ఆర్పించారు. Short News | Latest News In Telugu | నేషనల్

By Bhavana

పాకిస్తాన్‌ వాయువ్య ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ లో మరోసారి హింస చెలరేగింది. ముష్కరులు ప్రయాణీకుల వాహనంపై కాల్పులు జరపడంతో 11 మంది ప్రయాణీకులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌ పై దాడి కేసును సీఐడీకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసును కూడా ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

By Bhavana

మచిలీపట్నంలో ఆదివారం తెల్లవారుజామున రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. విజయదశమి సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున మచిలీపట్నంలో జరిగిన శక్తిపటాల ప్రదర్శనలో రెండు వర్గాల మధ్య ఘర్షన చోటు చేసుకుంది.  Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు