author image

Bhavana

Horoscope: నేడు ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తుంది..!
ByBhavana

మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో పేరు ప్రతిష్ఠలు, ఆర్థిక లాభాలు అందుకుంటారు. క్లిష్టమైన పనులను కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

London Airport: లండన్‌ ఎయిర్‌ పోర్టులో మంటలు 1350 విమానాలకు అంతరాయం!
ByBhavana

లండన్ లో హీథ్రూ ఎయిర్ పోర్ట్ దగ్గరలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ లోని ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగాయి. దీంతో 1350 విమాన సర్వీసులు రద్దయ్యాయి.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Health Tips: ఒక్క రోజులో ఎన్ని యాలకులు తినాలో మీకు తెలుసా!
ByBhavana

యాలకులలో లభించే అన్ని పోషకాలు పేగు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి యాలకులను కూడా తినవచ్చు. గొంతు సంబంధిత సమస్యల నుండి బయటపడటానికి యాలకులను కూడా తినవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Tirumala: తిరుమల క్యూలైన్ లో షాకింగ్ ఘటన.. గాజు సీసాలతో తలలు పగలకొట్టుకున్న భక్తులు!
ByBhavana

తిరుమల క్యూ లైన్ లో భక్తులు కొట్టుకున్న ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. తమిళనాడు, కర్ణాటక భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. క్యూలైన్లలో కూర్చునే విషయంలో గొడవ జరిగింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Earth Quake: ఆఫ్ఘానిస్తాన్ లో అర్థరాత్రి భూకంపం!
ByBhavana

ఆఫ్ఘానిస్తాన్ లో మరోసారి భూమి కంపించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో బలమైన భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం, శుక్రవారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్‌లో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Minister Ponnam Prabhakar: తెలంగాణలో టీవీ సీరియల్స్‌ బంద్‌...?..మంత్రి పొన్నం సంచలనం..!
ByBhavana

తల్లిదండ్రులు టీవీ సీరియల్స్ చూడటం బంద్ చేసి, విద్యార్థులకు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. విద్యా రంగంపై Short News | Latest News In Telugu | తెలంగాణ

Breaking:  ఏపీ మంత్రి ఇంట తీవ్ర విషాదం
ByBhavana

ఏపీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య షహనాజ్‌ మరణించారు. ఐదారు నెలలుగా ఆమె తీవ్ర అనారోగ్యతో బాధపడుతున్నారు. ఇంట్లో వెంటిలెటర్‌ పై చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి మృతి చెందారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Ap-Telangana: నేటి నుంచి తెలంగాణలో మూడు రోజుల పాటు వడగళ్లు,ఉరుములతో వానలు!
ByBhavana

చాలా కాలం తర్వాత ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. మార్చి 21 నుంచి 23 వరకూ రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. Short News | Latest News In Telugu

Phone Pay-Google Pay: ఫోన్ పే, గూగుల్ పే వాడే వారికి షాక్.. కొత్త రూల్స్!
ByBhavana

ఫోన్ నెంబర్ యాక్టివ్ గా లేని నెంబర్ నుంచి గూగుల్ పే, ఫోన్ పే లాంటి UPI ద్వారా డబ్బులు పంపడానికి వీలు లేకుండా బ్యాంకులు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాయి.Short News | Latest News In Telugu | నేషనల్

America-Trump: అమెరికా విద్యాశాఖ మూసివేత..కీలక ఆదేశాలు జారీ చేసిన ట్రంప్‌!
ByBhavana

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో వివాదాస్పద నిర్ణయాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. దేశ విద్యాశాఖను మూసివేయాలని విద్యామంత్రి లిండా మెక్‌మోహన్‌ను ఆదేశించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు