ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ముగించేందుకు అమెరికాతో చర్చలు జరుగుతున్నాయి.ఈ పరిణామాల వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.జెలెన్ స్కీ ప్రభుత్వం మారితే యుద్ధాన్ని ఆపేస్తామన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
Ap Weather: ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఏకంగా 42 డిగ్రీలు..ఈ జిల్లాల వారికి మాడు పగులుతుందంతే!
ByBhavana
ఏపీలో ఎండ, వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. ప్రకాశం జిల్లాలో 42.4, నెల్లూరు జిల్లాలో 42.2, కడప జిల్లాలో 42.1 డిగీ్రల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.Short News | Latest News In Telugu | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్
ByBhavana
భారత్ తో సత్సంబంధాలను బలోపేతం చేసుకునే క్రమంలో యూఏఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది.రంజాన్ సందర్భంగా భారీ సంఖ్యలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. అందులో భారత్‌కు చెందిన వారే సుమారు 500 మందికి పైగా ఉన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
కేరళలోని మలప్పురం లో హెచ్ఐవీ సోకిన వ్యక్తి వాడిని సిరంజీని మిగితా 9 మంది ఉపయోగించడంతో వారందరికీ ఎయిడ్స్ వ్యాప్తి చెందిందని అధికారులు తేల్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఏఐ ధాటికి తట్టుకుని మూడు వృత్తులు నిలబడతాయని బిల్‌గేట్స్ అన్నారు. కోడింగ్, ఎనర్జీ మేనేజ్‌మెంట్,బయాలజీ రంగాలు దీనిని తట్టుకొని నిలబడతాయని చెప్పారు.short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ట్రంప్ కొత్త సుంకాల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కిందటి సెషన్లో 3020 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఒక్కరోజే ఒక శాతానికి పెరిగింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
యూఎస్‌ఎయిడ్ సంస్థ ద్వారా అంతర్జాతీయంగా చేపడుతున్న వేలాది కార్యక్రమాలకు ముగింపు పలకనున్నట్లు అమెరికా పేర్కొంది.సాయం ఆగిపోతే దాదాపు 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని గావి ఆందోళన వ్యక్తం చేసింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ మాట్లాడినట్లు ఓ ఆడియో వైరల్ అవుతుంది.అందులో మస్క్ అమెరికా వ్యక్తి కాదని వాన్స్ అన్నట్లు ఉంది. కానీ అది ఏఐ సృష్టించిన ఆడియో అని వాన్స్ దానిని కొట్టిపారేశారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
సౌత్ కొరియాలో దట్టమైన కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది.మంటల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 19 మంది మృతి చెందారు. అంతేకాక ..శతాబ్ధాల నాటి బౌద్ధ దేవాలయం కూడా ధ్వంసమైంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ లో జరిగిన ఇంజిఫెస్ట్ 2025 కార్యక్రమంలో పాడేందుకు వచ్చిన సింగర్ సోను నిగమ్ వచ్చారు. ఆ సమయంలో ఆయన మీద విద్యార్థులు రాళ్ళు, సీసాలను విసిరి దాడి చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్ | సినిమా
Advertisment
తాజా కథనాలు