అమెరికాలో భారత సంతతికి చెందిన జయ్ భట్టాచార్య కు వైధ్యరంగానికి చెందిన ఉన్నత పదవి దక్కింది.నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ గా భట్టాచార్య ఎన్నికైనట్లు యూఎస్ సెనెట్ ధ్రువీకరించింది.short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
ByBhavana
ట్రంప్ ..తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ లో భారీ మార్పలకు సిద్ధమయ్యారు.ఇక నుంచి ఓటు నమోదు కోసం పౌరసత్వం రుజువు చూపించడం తప్పనిసరన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరగబోతున్నట్లు పలు మీడియాల్లో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.వీటిని ఇప్పటికే ఆ దేశ సైన్యం ఖండించింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు పై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. సమస్యల వల్ల ఆత్మహత్యలు చేయకూడదని, అమూల్యమైన జీవితాన్ని మధ్యలో వదిలేయొద్దంటూ తనదైన శైలిలో యువతకు హితబోద చేస్తూ మోటివేషనల్ ట్వీట్ చేశారు.Short News | తెలంగాణ
ByBhavana
పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. వేల కోట్లు మోసం చేసిన వ్యాపారి మోహుల్ ఛోక్సీ విదేశాలకు పారిపోయాడు. ఛోక్సీ బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడని తెలిసింది. తాజాగా ఇదే విషయాన్ని బెల్జియం ప్రభుత్వం ధ్రువీకరించింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
టెస్లా అధినేత మస్క్ తనకు మంచి స్నేహితుడు అయ్యాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. తనకు ఎన్నికల్లో ఎంతో సాయం చేశారని.. కానీ ఏరోజు తన నుంచి చిన్న సాయం కూడా పొందలేడని చెప్పుకొచ్చారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్‌లు తగ్గించాలని భారత్ యోచిస్తోంది. అమెరికా వస్తువులపై విధిస్తున్న పన్నులు తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
డిజిటల్ మోసాలపై చర్యలు తీసుకున్నామని..ఇప్పటి వరకు 7.81 లక్షల సిమ్ కార్డులను డీయాక్టివేట్ చేసినట్లు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 83 వేల వాట్సాప్ ఖాతాలను నిలిపివేసినట్లు తెలిపారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
జూన్ నుంచి ఉద్యోగులు పీఎఫ్ మొత్తాలను ఏటీఎం, యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుందనికార్మిక శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా తెలిపారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
వచ్చే నెల 7 నుంచి ఏపీలోని ఆరోగ్యశ్రీని పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆఫా అధ్యక్షుడు విజయ్ ఓ ప్రకటనలో తెలిపారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు