Telangana Rains: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు! By Bhavana 28 Oct 2024 తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అప్డేట్ ఇచ్చింది.అక్టోబర్ 29 నుంచి రెండు, మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. Short News | Latest News In Telugu
Tirumala: తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..ఎప్పుడంటే! By Bhavana 28 Oct 2024 అక్టోబర్ 31న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. దీపావళి ఆస్థానం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలిపింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
TG: ఆ 10 మందిని ఉద్యోగాల నుంచి తొలగింపు.. పోలీస్ శాఖ సంచలన నిర్ణయం! By Bhavana 28 Oct 2024 తెలంగాణ పోలీసు డిపార్ట్ మెంట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆందోళనకు దిగిన పది మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu
Left Hand: లెఫ్ట్ హ్యాండ్ వారికి షాకింగ్ న్యూస్! By Bhavana 26 Oct 2024 ఎడమచేతి వాటం ఉన్న వ్యక్తులలో నిరాశ, ఆందోళన వంటి మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు గమనించారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
china: అరచేతి స్కానింగ్! By Bhavana 26 Oct 2024 మన దేశంలో యూపీఐ స్కానర్లను ఫోన్లతో స్కాన్ చేసి చెల్లింపులు చేస్తుండగా.. చైనాలో మరింత అడ్వాన్స్డ్గా 'అరచేతి స్కానింగ్'తో దుకాణాల్లో పేమెంట్లు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Zomato delivery Boy: గ్రేట్ రెండు చేతులు లేకున్నా..! By Bhavana 26 Oct 2024 చేతులు లేకుండా ఓ వ్యక్తి స్కూటర్ నడుపుతున్న వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. అతను ఓ జొమాటో డెలవరీ బాయ్! అతని సక్సెస్ ఫుల్ స్టోరీ ఈ వీడియోలో... Short News | Latest News In Telugu
Diwali: దీపాలు పెట్టేటప్పుడు ఈ తప్పులు అసలు చేయకండి! By Bhavana 26 Oct 2024 దీపాలను పెట్టేటప్పుడు కొన్ని తప్పులు చేయొద్దని, అలా చేయడం వల్ల ఎంతో అశుభమని పండితులు అంటున్నారు. అయితే ఎలాంటి తప్పులు చేయకూడదు, దీపాలను ఏ విధంగా వెలిగించాలి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
E Coli: మెక్డొనాల్డ్స్ ఇ.కోలి బ్యాక్టీరియా..13 రాష్ట్రాల్లో 75 మంది! By Bhavana 26 Oct 2024 కలుషితమైన ఆహార పదార్థాలను తిన్న తర్వాత ఒకటి లేదా రెండు రోజుల్లో E. coli బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించవచ్చు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Semi High Speed Train: నాలుగు గంటల్లోపే శంషాబాద్- విశాఖ! By Bhavana 26 Oct 2024 హైదరాబాద్లోని శంషాబాద్-విశాఖపట్టణం (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ లైన్ కు ముహుర్తం కుదిరింది. ఇది పూర్తయితే శంషాబాద్ నుంచి విశాఖపట్టణానికి కేవలం 4 గంటల్లోనే వచ్చేయోచ్చు.Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Jaggareddy: ఫోన్ లిఫ్ట్ చేయని కలెక్టర్..ఎవరి పక్కలో...అంటూ..! By Bhavana 26 Oct 2024 మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ ప్రభుత్వ ఉద్యోగిని మీద నోరు పారేసుకున్నారు. కలెక్టర్ నా ఫోన్ ఎత్తకపోవడంతో కోపం వచ్చింది. వెంటనే పీఏకి ఫోన్ చేసి..మీ కలెక్టర్ సాబ్ ఫోన్ ఎత్తటం లేదు, కలెక్టర్ ఆఫీసుకు రావటం లేదు, ఇంట్లో పడుకుంటున్నారు అని తిట్టినట్లు చెప్పారు.Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ