భారీ భూకంపంతో మయన్మార్ మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది.ఈ క్రమంలోనే రాజధాని నేపిడాలోని ఓ భవనం శిథిలాల కింద ఐదు రోజుల తరువాత 26 ఏళ్ల వ్యక్తిని గుర్తించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
ByBhavana
జపాన్ అభివృద్ధి చెందిన దేశం అయినా, నిత్యం భూకంపాలు, సునామీలతో సావాసం చేస్తుంటుంది.ఈ భూకంపాల వల్ల 2 లక్షల 98 వేల మంది చనిపోయే అవకాశం ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
రష్యాలో అంతుచిక్కని వైరస్ విజృంభిస్తున్నట్లు పలు వార్తాసంస్థలు పేర్కొంటున్నాయి. అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధులతో ..దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
మహాత్మ గాంధీ ముని మనవరాలు నీలంబెన్ పరీఖ్ కన్నుమూశారు.పరీఖ్ తన జీవితాంతం గిరిజన మహిళల విద్య కోసం కృషి చేశారు. పాఠశాలలు నిర్మించడంతో పాటు వారు వివిధ వృత్తులు చేయడానికి పాటుపడ్డారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
మయన్మార్ ను మరోసారి భూకంపం వణికించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5గా నమోదైంది.దీని ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.మార్చి 28న సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు అయ్యింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఏపీ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. నాలుగు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశముందన్నారు.Short News | Latest News In Telugu | అనంతపురం | తూర్పు గోదావరి | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ప్రపంచ కుబేరుడు మస్క్, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆష్లే, మస్క్ 13వ బిడ్డకు జన్మనిచ్చారని ప్రకటించారు.అయితే దీనిపై తాజాగా మస్క్ ఆ బిడ్డకు తండ్రి నేను కాదేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఏపీలో బర్డ్‌ఫ్లూ వైరస్ మళ్లీ కలకలం రేపింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో బర్డ్‌ఫ్లూ మరణం నమోదైంది. రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూతో చనిపోయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు ధ్రువీకరించారు. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
ByBhavana
వృశ్చికరాశి వారికి ఈ రోజు విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ రాశి వారిని ఈ రోజు అధికారం అందలం ఎక్కిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ ఖాయం. మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
టెస్లా కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. రోమ్ షోరూంలో ఈ ప్రమాదం జరగ్గా.. 17 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కావాలనే కొందరు ఉగ్రవాదులు తన కంపెనీలపై ఇలా దాడులకు పాల్పడుతున్నారని మస్క్ ఆరోపిస్తున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు