భారత్ లో 2030 నాటికి 2,200 కు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే వాటికి సంబంధించిన రెవెన్యూ 8.71 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశాలున్నాయి. ఉద్యోగుల సంఖ్య 28 లక్షలకు చేరుకునే అవకాశాలున్నాయి.
Bhavana
ByBhavana
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక పిటిషన్‌లో, కేజ్రీవాల్ బెయిల్ కోరుతూ, ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేశారు.
ByBhavana
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఎక్సైజ్ పాలసీ కేసులో బెయిల్, సీబీఐ అరెస్ట్ ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీం కోర్టు తీర్పును ఇవ్వనుంది. ఇప్పటికే రెండు సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా అవి సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నాయి.
ByBhavana
తెలంగాణ | హైదరాబాద్ : వినాయక నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో నగరంలో రెండు రోజుల పాటు మద్యం షాపులు మూసేయాలని పోలీసులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు.సెప్టెంబర్ 17వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్.
ByBhavana
ఆంధ్రప్రదేశ్ | వాతావరణం | టాప్ స్టోరీస్ : ఆంధ్ర ప్రదేశ్ కు మరో వానగండం వార్తని వాతావరణశాఖ మోసుకొచ్చింది. మరో వారం రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు.
ByBhavana
తెలంగాణ : నగర వాసులకు ఎంఎంటీఎస్ ఓ తీపి కబురు చెప్పింది.గణేష్ నిమజ్జనం సందర్భంగా.. దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో.. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో వినాయక నిమజ్జనంసందర్భంగా ఆ రెండు రోజుల పాటు రాత్రి పూట కూడా సర్వీసులు.
ByBhavana
క్రికెట్ బుకీలు వేధింపుల, ఆర్థిక నష్టాల వల్ల ఏలూరు జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ, వినోద్ అనే అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు. వీరు గత ఏప్రిల్ నుంచి కనిపించకుండా పోయారు. ఈ క్రమంలోనే వారణాసిలో ఓ ఆశ్రమంలో ఉరేసుకుని చనిపోయారు.
ByBhavana
2030 నాటికి జపాన్ లో డ్రైవర్లు లేకుండా బుల్లెట్ రైళ్లు నడిపేందుకు చర్యలు చేపడుతున్నారు.తూర్పు జపాన్ రైల్వేలో తొలిసారిగా వీటిని ప్రవేశపెట్టనున్నారు. 2028 నాటికి ఓ మార్గంలో నడిచే రైళ్లలో డ్రైవర్ సేవలు పూర్తిగా ఆటోమేటెడ్ కానున్నాయని నిర్మాణ సంస్థ పేర్కొంది.
ByBhavana
ఆంధ్రప్రదేశ్ | నేషనల్ | రాజకీయాలు : కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. రామ్మోహన్‌నాయుడి పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది.
ByBhavana
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన జరిగింది. నా భార్య 8 మందిని వివాహం చేసుకుందని ఓ వ్యక్తి న్యాయమూర్తికి తెలియజేయగా..కాదు నలుగుర్నే పెళ్లి చేసుకుందని ఆమె తరుఫున లాయర్ చెప్పడంతో న్యాయమూర్తి విస్తుపోయారు. దీంతో న్యాయమూర్తి ఈ కేసును వాయిదా వేశారు
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/8QCEUhL6SHJqpa1NPcak.jpg)
/rtv/media/media_files/jUv9CFPlePoLcrvTf9dj.jpg)
/rtv/media/media_files/KT6rmZeDda4tseTowmzv.jpg)
/rtv/media/media_files/lqgtA2ceqsYz5CYJjlne.jpg)
/rtv/media/media_files/swN8aYZewLDu4Tc0A77j.jpg)
/rtv/media/media_files/8xtUn7swRd3OblXzSAaP.jpg)
/rtv/media/media_files/4iaEyCLMxvZE14DiO3su.jpg)
/rtv/media/media_files/3NRDvkRnuUEYqOvMiQ9Q.jpg)
/rtv/media/media_files/Y42rFqDZjNHnoqtNGRhb.jpg)
/rtv/media/media_files/0KG66DlIDBWNtKRuzCrj.jpg)