ఆంధ్రప్రదేశ్ | తూర్పు గోదావరి : అమలాపురం రావుల చెరువులోని బాణసంచా కేంద్రం సోమవారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Bhavana
ByBhavana
కెనడా తీర ప్రాంతంలోని బ్రిటీష్ కొలంబియాలోని ఉత్తర కోస్తాలో ఆదివారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది.రిక్టార్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది.ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశాలు లేవని అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది
ByBhavana
ఇంటర్నేషనల్ | టాప్ స్టోరీస్ : డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం జరగడంపై స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. మాజీ అధ్యక్షుడిపైనే ఎప్పుడూ హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి..
ByBhavana
నేషనల్ | టాప్ స్టోరీస్ : పసిడి ప్రియులకు నేడు కాస్త స్వల్ప ఊరట లభించింది. రోజురోజుకి బంగారం ధరలు పెరుగుతూ బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నట్లు సమాచారం.
ByBhavana
ఇంటర్నేషనల్ | క్రైం : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు అతి సమీపంలో కాల్పులు జరిగాయి.
ByBhavana
ఆంధ్రప్రదేశ్ | విజయవాడ | రాజకీయాలు : ఇబ్రహీంపట్నం వినాయకుడి ఊరేగింపులో కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి పై టపాసులు వేస్తూ యువకులు వీరంగం సృష్టించారు.
ByBhavana
నేషనల్ | రాజకీయాలు : ఒకే దేశం..ఒకే ఎన్నిక అంశం మరోసారి తెర మీదకి వచ్చింది ఒకే దేశం – ఒకే ఎన్నికలు బీజేపీ ఎన్నికల హామీ, దీనిని ముందుకు తీసుకువెళ్లేందుకు ఎన్డీఏ సర్కార్ రెడీ అవుతుంది.
ByBhavana
తెలంగాణ | క్రైం | వరంగల్ : జడ్చర్లకు చెందిన శృతి (23) గచ్చిబౌలి చిన్న అంజయ్య నగర్‌లోని రెడ్‌స్టోన్ హోటల్‌లో గత రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.అయితే, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం అది ముమ్మాటికీ హత్యేనని, రేప్ చేసి హతమార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ByBhavana
దుర్గ్ - విశాఖ వందేభారత్ ను నేడు మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తారు. నేడు ఈ రైలు రాయగడ వరకు మాత్రమే నడుస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నేడు ప్రారంభమైనా.. ఈ నెల 20 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది.
ByBhavana
ఆంధ్రప్రదేశ్ | తిరుపతి : అన్నమయ్య జిల్లాలో గణేశ్ నవరాత్రులు సందర్భంగా జరిగిన ఓ శోభాయాత్రలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాటలు పెట్టి..ఎదుటి వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించారు కొందరు. దీంతో స్పందించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/fC97dntaG1j2iNIE8xVW.jpg)
/rtv/media/media_files/w942g6gkGLhDzxaenTiz.jpg)
/rtv/media/media_files/Im4K3O2M7sfd5gfohKJ6.jpg)
/rtv/media/media_files/KcdLWCUlNgYfn2W5f3C5.jpg)
/rtv/media/media_files/NWoBkDnpNNMVW4jcDhXQ.jpg)
/rtv/media/media_files/tv9FnUjl4bVbvp7jPltu.jpg)
/rtv/media/media_files/Nc0u2s8D2htfS0vfMJ2g.jpg)
/rtv/media/media_files/9E7AlrWWoLf3JvsydZt4.jpg)
/rtv/media/media_files/HIeBNTWz39TjIE66rolk.jpg)
/rtv/media/media_files/j5L4OjtHBgnuaMyswJho.jpg)