మధ్య ప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ప్రయాగ్‌రాజ్ నుంచి నాగ్‌పూర్‌కు ఓ పర్యాటక బస్సు ప్రయాణికులతో వెళ్తోంది. ఈ క్రమంలోనే బస్సు నదన్ దేహత్ దగ్గరకు రాగానే ఆగి ఉన్న ట్రక్కును అతి వేగంతో ఢీకొట్టింది. Short News | Latest News In Telugu | నేషనల్
Bhavana
ByBhavana
లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ అండ్ ఎండీ యూసఫ్ అలీ.. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబును కలిసిన లులూ గ్రూప్ ప్రతినిధులు ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ విజయవాడ
ByBhavana
పండుగ వేళ ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది.డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో 10 శాతం రాయితీతో టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
తెలంగాణలో రాగల ఒకటి రెండు రోజులు వర్షాలు పడే అవకాశా లున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని చెప్పింది. short News | Latest News In Telugu
ByBhavana
పండుగల సీజన్ కావడంతో భారతీయ రైల్వే దాదాపు 6,000 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. 108 రైళ్లకు అదనపు జనరల్ కోచ్‌లు జత చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
యూపీలో పాఠశాల అభివృద్ది చెందాలని స్కూల్ హాస్టల్ లోనే ఏడు సంవత్సరాల బాలుడ్ని బలి ఇచ్చింది స్కూల్ యాజమాన్యం. వారం కిందట ఈ ఘటన జరగగా..తాజాగా వెలుగులోకి వచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
ByBhavana
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కేవలం ఈ నెలలోనే రూ. 7 వేలకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.ప్రతి22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి తులం రూ. 71 వేల వద్ద స్థిరంగా రోజూ భారీగా పెరుగుతూనే ఉన్నాయి. బిజినెస్ | Latest News In Telugu | Short News
ByBhavana
స్టీల్ ప్లాంట్‌లో పనిచేసే నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ నుంచి ఔట్ కానున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఇజ్రాయెల్..హెజ్‌బొల్లా స్థావరాలపై వైమానిక దాడులకు పాల్పడింది. ఇందులో హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా కుమార్తె జైనబ్ మృతి చెందినట్లు సమాచారం. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
అమెరికాలోని నాలుగు రాష్ట్రాలను గత రెండు రోజులుగా నాలుగు రాష్ట్రాలను గత రెండు రోజులుగా హెలెన్ తుపాన్ గడగడలాడిస్తుంది..తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 30 కి చేరుకుంది . Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/V9tOy6dA8Fgsax9tC7Z8.jpg)
/rtv/media/media_files/lg6gtvkJMc8vlaYqZX0S.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/APSRTC-jpg.webp)
/rtv/media/media_files/2qwIKudzNl9DipYpyCqz.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/trains-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)
/rtv/media/media_files/gold6.jpg)
/rtv/media/media_files/Ta7hdOqTHGrblpYxYIMH.jpg)
/rtv/media/media_files/pBb6D356LrmngdvFkzQv.jpg)
/rtv/media/media_files/DqkdGSgbysqiJI063mJw.jpg)