ప్రముఖ ఆర్థిక వేత్త బిబేక్ దెబ్రాయ్ కన్నుమూశారు. ప్రధాని ఆర్థిక సలహా మండలికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బిబేక్ శుక్రవారం హఠాత్తుగా మరణించారు.దెబ్రాయ్ మృతికి ప్రధాని మోదీసంతాపం తెలిపారు.Short News | Latest News In Telugu | నేషనల్

Bhavana
ByBhavana
హైదరాబాద్ లో పోర్షే కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు, బంజారా హిల్స్ లోని కేబీఆర్ పార్క్ గోడను అతి వేగంతో ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం బాగా దెబ్బతింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలను పెంచే దిశగా ఆబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలకు సమానం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu
ByBhavana
హైదరాబాద్ లో టపాసులు కాలుస్తూ కంటికి గాయాలైన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో బాధితులంతా సరోజినీదేవి కంటి ఆస్పత్రి వద్ద బారులు తీరారు. 50 మంది బాధితులు గాయాలతో ఆస్పత్రికి వచ్చారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
దీపావళి తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. నవంబర్ 1, 2024 నుండి 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నట్లు ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రకటించాయి.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
శ్రీవారి దర్శనాలకు సంబంధించి టీటీడీ కొత్త ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. గంటలోగా స్వామివారి దర్శనాలు కల్పించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాణా సోదరుడు, జమ్మూ కశ్మీర్ నగ్రోటా బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ కన్నుమూశారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటున్న క్రమంలో ఆయన మృతి చెందారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
నేటి నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రైల్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్ ను 60 రోజులకు తగ్గించింది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
బీపీఎల్ గ్రూప్ ఛైర్మన్ టీపీ గోపాలన్ నంబియార్ అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు.నంబియార్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపాన్ని తెలియజేశారు. Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ప్రతి సంవత్సరం నరక చతుర్ధశిని కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. అసలు ఈరోజుని ఎందుకు జరుపుకుంటారు. ఎలా జరుపుకోవాలి అనే విషయాలు ఈ ఆర్టికల్ లో..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు