author image

Bhavana

Pawan Kalyan: వాలంటీర్లకు బిగ్‌ షాక్‌...డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు!
ByBhavana

ఏపీలో వాలంటీర్ వ్యవస్థ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనలతో ప్రభుత్వం ఉందన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్

Saudi Arabia: ఎడారి దేశంలో మంచు వర్షం..!
ByBhavana

కొద్ది రోజుల క్రితం సౌదీ అరేబియాని వర్షాలు ముంచెత్తగా..తాజాగా ఎడారి దేశంలో భారీ మంచు కురుస్తుంది. రోడ్లపై తెల్లటి తివాచీలా పేరుకుపోయిన మంచును చూసి స్థానికులు ఆశ్చర్య పోతున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Anil Ambani: అనిల్‌ అంబానీకి షాక్...మూడేళ్ల పాటు ఆ కంపెనీ బంద్‌!
ByBhavana

అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ పవర్‌ లిమిటెడ్‌ని... అధికారులు మూడేళ్ల పాటు నిషేధించారు. నకిలీ బ్యాంక్‌ గ్యారంటీలు సమర్పించినట్లు తేలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | బిజినెస్

US Election Results: ఉపాధ్యక్షుడిగా మన తెలుగింటి అల్లుడే!
ByBhavana

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ వాన్స్ గెలిచిన సంగతి తెలిసిందే. వాన్స్ మన తెలుగింటి అల్లుడే. ఆయన భార్య ఉషా చిలుకూరి భారత సంతతి మహిళ. Short News | Latest News In Telugu | విజయవాడ | ఇంటర్నేషనల్

Trump-Modi: ఓ మై ఫ్రెండ్‌...అంటూ ట్రంప్‌ కి శుభాకాంక్షలు తెలిపిన మోదీ!
ByBhavana

అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ నకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కలిసి పనిచేద్దామని అన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ n

Trump-Musk: ట్రంప్‌ గెలుపు..ఆసక్తికరంగా మస్క్‌ పోస్ట్‌ !
ByBhavana

అమెరికాలో రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ గెలిచిన తరుణంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఓ ఆసక్తికర పోస్ట్‌ చేశారు. ఎక్స్‌ వేదికగా గేమ్‌ సెట్‌ అండ్‌ మ్యాచ్‌ అని రాసుకొచ్చారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

America Precident: మరోసారి అగ్రరాజ్యాధినేతగా ట్రంప్‌ 2.o!
ByBhavana

అమెరికా అధ్యక్ష పదవిని మరోసారి ట్రంప్‌ అధిరోహించబోతున్నారు. రిపబ్లికన్‌ పార్టీ తరుఫున పోటీ చేసి ట్రంప్‌ 277 ఎలక్టోరల్‌ ఓట్లతో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటి అగ్రరాజ్యానికి పెద్దన్న మరోసారి అధినేత అయిపోయాడు. ఇంటర్నేషనల్

US Elections 2024: ఒక్క అడుగు...కానీ స్వింగ్‌ స్టేట్స్‌ లోనే  అసలు విషయం...!
ByBhavana

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు వెనుకంజలో ఉన్న కమలా హారిస్‌ ఫలితాల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. స్వింగ్ రాష్ట్రాల్లో అనూహ్య ట్రెండ్స్ వెల్లడవుతున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Africa ఎంగోంగా లిస్ట్‌ లో ఏకంగా అధ్యక్షుడి సోదరి పోలీస్‌ అధికారి భార్య
ByBhavana

ఆఫ్రికాలోని ఈక్వటోరియల్ గినియా దేశంలో.. అతిపెద్ద సెక్స్ స్కామ్ తాజాగా వెలుగులోకి వచ్చింది.సివిల్ సర్వెంట్ ఎంగోంగా 400 మంది మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News

US Elections: ఇల్లినాయిస్‌లో భారతీయుడు రాజా కృష్ణమూర్తి విజయం!
ByBhavana

అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ లో విజయాన్ని సాధించారు. ఇల్లినాయిస్‌ లో 8 వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రటిక్‌ పార్టీ తరుఫన పోటీ చేసి గెలిచారు.Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు