రామగుండం -పెద్దపల్లి స్టేషన్ల మధ్య ఉన్న రాఘవాపూర్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 11 బోగీలు బోల్తాపడ్డాయి. ప్రధాన రైలు మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ళు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ

Bhavana
ByBhavana
రేవంత్ రెడ్డి సర్కార్‌కు త్వరలోనే 70 ఎంఎంలో సినిమా చూపిస్తామని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ
ByBhavana
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బీజేపీ మరో కీలక బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి తరుఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారడంతో ఏపీలోని పలు జిల్లాల్లో అధికారులు వానలు పడతాయంటున్నారు. Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు నియమితులు కాబోతున్నారు. కూటమి నేతలు ఆయన పేరును ప్రతిపాదించగా.. ఎన్టీఏ కూటమి ఎమ్మెల్యేలు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గించేందుకు త్వరలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
హైతీలో ఓ అమెరికా విమానానికి త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతుండగా దుండగులు కాల్పులు జరిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
HYDలో విషాదం ఘటన వెలుగుచూసింది. KPHBలోని ఆంజనేయస్వామి గుడిలో విష్ణువర్ధన్ చనిపోయాడు. ఉదయం ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కింద పడిపోయాడు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ByBhavana
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి రూ.5,837 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. short News | Latest News In Telugu
ByBhavana
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ విప్ పదవుల్ని భర్తీ చేయబోతోంది.శాసనమండలిలో చీఫ్ విప్, విప్ పదవులపైనా కసరత్తులు మొదలు పెట్టారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు
Advertisment
తాజా కథనాలు