author image

Bhavana

BC Janardhan Reddy: కుటుంబాన్ని కలవనివ్వకుండా..32 రోజులు నిర్బంధించారు
ByBhavana

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై ఏపీ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి మండిపడ్డారు. నీతి నిజాయితీ ఉంటే, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాలు విసిరారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

Varra Ravindra Reddy:  వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌!
ByBhavana

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌ రెడ్డిని పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించారు. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్

Ayodhya: అయోధ్య పునాదులు పెకిలిస్తాం.. ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరింపులు
ByBhavana

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ.. మరోసారి హెచ్చరికలకు దిగాడు.అయోధ్య రామ మందిరాన్ని పునాదులతో సహా పెకిలిస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

Rains: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు!
ByBhavana

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచి మూడు రోజులు పాటు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురవనున్నాయి. Short News | Latest News In Telugu | తిరుపతి | విజయవాడ

Bandi Sanjay: లారీ టైర్‌ కింద చిక్కుకున్న యువతి...కాపాడిన బండి సంజయ్‌!
ByBhavana

రోడ్డు ప్రమాదానికి గురై లారీ కింద చిక్కుకున్న దివ్యశ్రీ అనే యువతిని బీజేపీ నేత బండి సంజయ్‌ స్వయంగా కాపాడి ఆసుపత్రికి తరలించారు. Short News | Latest News In Telugu | ఆదిలాబాద్ | తెలంగాణ

Aviation : 17 ఏళ్లలో ఐదింటి కథ ముగిసింది..విమానయాన రంగం కుదేలు!
ByBhavana

దేశంలో విమానయాన రంగం కుదుపులకు లోనవుతున్నది. ఏకైక ఫుల్‌ సర్వీస్‌ క్యారియర్‌ (ఎఫ్‌ఎస్‌సీ)గా ఎయిరిండియా మాత్రమే మిగిలింది. 17 సంవత్సరాల క్రితం ఐదు ఎఫ్‌ఎస్‌సీలు ఉండేవి. Short News | బిజినెస్ | నేషనల్

Donald Trump: పుతిన్‌కు ఫోన్ చేసిన ట్రంప్.. !
ByBhavana

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల్లో గెలిచిన తరువాత ఇతర దేశాల అధినేతలకు ఫోన్‌ చేసి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కి ఫోన్‌ చేసి మాట్లాడారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

TGఉపాధ్యాయ ఉద్యోగాల ఎంపికలో గందరగోళం...విధుల నుంచి మరో యువతి తొలగింపు!
ByBhavana

నిజామాబాద్‌ జిల్లాలో లావణ్య అనే ఉపాధ్యాయురాలిని అనర్హురాలిగా పేర్కొంటూ అధికారులు ఉద్యోగం నుంచి తొలగింపు ఉత్తర్వులిచ్చారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ

Srisailam: శ్రీశైలం ఆలయంలో డ్రోన్‌ కలకలం..అదుపులో ఇద్దరు వ్యక్తులు
ByBhavana

శ్రీశైలం ఆలయ పరిసరాలలో డ్రోన్ కలకలం రేపింది. దేవస్థానం అనుమతి లేకుండా ఆలయ పరిధిలో డ్రోన్ చక్కర్లు కొట్టింది.సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. Short News | Latest News In Telugu | కర్నూలు | ఆంధ్రప్రదేశ్

TTD: అధికారుల నిర్ణయానికి నో చెప్పిన టీటీడీ  ఛైర్మన్
ByBhavana

టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తొలిరోజు ఆయన తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు అందుతున్నాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో.. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు