author image

Bhavana

Cyber Crime: అలా 1 నొక్కాడు..ఇలా లక్ష పొగొట్టుకున్నాడు!
ByBhavana

అహ్మదాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ డిజిటల్‌ అరెస్ట్‌ తో అక్షరాల లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. పార్మిల్‌ను తిరిగి పంపడానికి 1 నొక్కమని మోసగాళ్లు చెప్పారు.నొక్కగానే అతని అకౌంట్‌ నుంచి లక్ష రూపాయలు పోయాయి. Short News | Latest News In Telugu | నేషనల్

Trump: వారిని విడిచిపెడతారా..లేక నరకం చూస్తారా?
ByBhavana

డొనాల్డ్ ట్రంప్‌ హమాస్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.14 నెలలుగా హమాస్ చెరలో ఉన్న బందీలను విడుదల చేయాల్సిందేనని.. లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని హమాస్‌ను హెచ్చరించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Google: సుందర్ పిచాయ్‌కి షాక్. ఇచ్చిన ముంబయి కోర్టు!
ByBhavana

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు ముంబై కోర్టు నోటీసులు జారీ చేసింది. జంతు సంరక్షణ స్వచ్ఛంద సంస్థ, దాని వ్యవస్థాపకుడ్ని లక్ష్యంగా చేసుకొని ఉన్న వీడియోను తొలగించమన్నప్పటికీ తొలగించకపోవడంతో కోర్టు నోటీసులు ఇచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్

Chennai: కొండ చరియలు విరిగిపడి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి
ByBhavana

ఫెంగల్ తుఫాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి కొండ చరియలు విరిగిపడడంతో ఒకే కుటుంబంలో ఏడుగురు చనిపోయారు..తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండడంతో జనజీవనం స్తంభించిపోయింది.Short News | Latest News In Telugu | నేషనల్

Punjab:మాజీ డిప్యూటీ సీఎం కి టాయిలెట్లు కడిగే శిక్ష..ఎందుకో తెలుసా!
ByBhavana

పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి, అకాలీదళ్ మాజీ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు.. అకాల్‌ తఖ్త్ కఠిన శిక్ష విధించింది. గోల్డెన్ టెంపుల్ సహా వివిధ గురుద్వారాల్లో కిచెన్, బాత్రూంలు శుభ్రపరచాలని ఆదేశాలు జారీ చేసింది. Latest News In Telugu | నేషనల్

Alla  Nani: టీడీపీ గూటికి ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి..!
ByBhavana

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆళ్ల నాని వైసీపీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్

Actress: బీచ్‌లో యోగా చేస్తుండగా.. హీరోయిన్‌ ని లాక్కెళ్లిన రాకాసి అల!
ByBhavana

బీచ్‌లో యోగా చేసేందుకు వెళ్లిన రష్యాకు చెందిన యువ నటి కెమిల్లా బెల్యాట్స్కాయను ఓ రక్కసి అల సముద్ర గర్భంలో కలిపేసింది. ఒడ్డున ఆ హీరోయిన్ ధ్యానం చేస్తుండగా..రాకాసి కెరటం ఆమెను సముద్రంలోకి లాక్కెళ్లింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Sweet Potato: కాల్చిన చిలగడ దుంప ఆరోగ్యానికి దొరికిన గొప్ప వరం!
ByBhavana

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న చిలగడదుంప, కీళ్ల నొప్పుల సమస్య నుండి ఉపశమనాన్ని అందించడంలో చాలా వరకు సహాయపడుతుంది. చిలగడదుంపలు ఎముకలు, కండరాలను బలోపేతం చేస్తాయి. లైఫ్ స్టైల్

Health: మధుమేహ రోగులకు మేలు చేసే దాల్చిన చెక్క నీరు!
ByBhavana

మధుమేహ వ్యాధిగ్రస్తులు దాల్చిన చెక్క నీటిని తాగాలి. దాల్చిన చెక్క నీటిలో ఉండే అన్ని మూలకాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం ద్వారా మధుమేహాన్ని చాలా వరకు తగ్గించగలవు.లైఫ్ స్టైల్

Ap News: ప్రజాభిప్రాయం తప్పనిసరి అంటున్న ఏపీ సీఎం!
ByBhavana

ప్రభుత్వ పథకాలు,కార్యక్రమాలు, పౌరసేవల పై ప్రజల నుంచి నిరంతర ఫీడ్‌ బ్యాక్ తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగా మెరుగైన సేవల కోసంలబ్ధిదారుల నుంచి అభిప్రాయ సేకరణ జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు