తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు అడిగినన్న లడ్డూలను ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు లడ్డూ పోటు సిబ్బంది నియామకంపై ఫోకస్ పెట్టింది.Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Bhavana
ByBhavana
బియ్యం రవాణా అంశంలో తన వియ్యంకుడి పై వచ్చిన ఆరోపణలకు మంత్రి పయ్యావుల కేశవ్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.అంబటి,పేర్ని నాని కావాలంటే టెంట్, కుర్చీ వేసుకొని చెక్ చేసుకోవచ్చని అన్నారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఏపీ సీఐడీ మాజీ ఏడీజీ ఎన్. సంజయ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో సంజయ్ సీఐడీ అదనపు డీజీగాను, ఏపీ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సంస్థ డీజీగాను పనిచేశారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఏపీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు అయ్యప్ప స్వాములు శబరిమల దర్శనానికి వెళ్లారు.దర్శనం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో..వారు వెళ్లిన బస్సుకు ప్రమాదం జరిగింది.మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయింది.Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం గురించి ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు చెప్పారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఏపీ మంత్రి లోకేశ్ గవర్నమెంట్ కాలేజీల్లో అటెండెన్స్ ,విద్యా ప్రమాణాలను మరింత పెంచడం కోసం మరో ప్రతిష్టాత్మక నిర్ణయాన్నితీకున్నారు.ఇక నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్నా భోజనం అందించాలని నిర్ణయించారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
సొరకాయ గ్లూకోజ్‌ని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక మలబద్ధకం కూడా గ్లూకోజ్‌కి ప్రధాన కారణం. దీని కారణంగా చక్కెరను నియంత్రించడంలో ఇబ్బంది ఉంటుంది. లైఫ్ స్టైల్ | Short News | Latest News In Telugu
ByBhavana
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.వర్షాలకు శబరిమలలో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఎరుమేళి నుంచి పెద్దపాదం మార్గాన్ని కూడా అధికారులు మూసివేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో 32 మైత్రి ట్రాన్స్ క్లినిక్స్ ప్రారంభమయ్యాయి. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో సీఎం రేవంత్ పాల్గొని ప్రారంభించారు. Short News | Latest News In Telugu
ByBhavana
ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి.ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కోస్తాతో పాటూ రాయలసీమలోని పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. మరో ఒకటి, రెండు రోజులు ఈ వర్షాలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు