author image

Bhavana

Kasturi: ఉద‌యించే సూర్యుడికి శ‌త్రువుగా ఉంది రెండాకుల గుర్తే..!
ByBhavana

నటి కస్తూరి మరోసారి నోరు పారేసుకున్నారు. తాజాగా ఆమె త‌మిళ‌నాడు కీల‌క పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేల‌ను ఉద్దేశిస్తూ ఉద‌యించే సూర్యుడికి శ‌త్రువుగా రెండాకుల గుర్తే 60 ఏళ్లు నుంచి ఉందని అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

Bharat: డిజిటల్‌ ఎక్స్‌పోర్ట్స్‌ లో భారత్ నే టాప్‌!
ByBhavana

డిజిటల్ ఎగుమతుల విషయంలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఈ జాబితాలో భారత్ కంటే ముందు అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్ ఉన్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రకారం..2023లో 257 బిలియన్ డాలర్ల డిజిటల్ వస్తువులను ఎగుమతి చేసింది.Short News | Latest News In Telugu | నేషనల్

Telangana: తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు!
ByBhavana

తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. నేడు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు వాతావరణశాఖ అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. Short News | Latest News In Telugu

US: భారతీయులకు అలర్ట్‌...హెచ్-1బీ వీసా లిమిట్‌పై అప్‌డేట్!
ByBhavana

అమెరికాలో అడుగుపెట్టడం అంత సులభం కాదు. వీసా పొందడానికి లక్ష నిబంధనలు, ఫార్మాలిటీస్‌ను పూర్తిచేయాలి.మళ్లీ ట్రంప్ అధికారంలోకి రావడంతో హెచ్1బీ వీసాలపై దృష్టి పెడతారనిపిస్తుంది.ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News

TTD: తిరుమలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన టీటీడీ ఈవో!
ByBhavana

టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి తిరుమలలోని లడ్డూ కౌంటర్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అక్కడ టోకెన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

అయ్యప్ప భక్తుల కోసం 34 ప్రత్యేక రైళ్లు..ఏ రూట్లో ఆగుతాయో తెలుసా
ByBhavana

తెలుగు రాష్ట్రాల శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం సౌత్‌ సెంట్రల్ రైల్వే మరో 34 సర్వీసులను నడపనుంది. అయ్యప్ప భక్తులు గమనించాలని రైల్వే అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. డిసెంబర్ 15 వరకూ వానలే..వానలు!
ByBhavana

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. డిసెంబర్ 15 వరకూ ఆంధ్రప్రదేశ్‌లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. Short News | Latest News In Telugu

Asad: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్‌!
ByBhavana

సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి రష్యాకు చేరినట్లు మీడియా వర్గాలు ప్రకటించాయి.మానవతా సాయం కోణంలో రష్యా ఆయనకు ఆశ్రయం కల్పించినట్లు కొన్ని విశ్వసనీయ వర్గాలు మీడియాకు సమాచారమిచ్చాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Vasthu: వంటగదిలో ఈ మూడు వస్తువులు పడుతున్నాయా..అయితే తస్మాత్‌ జాగ్రత్త
ByBhavana

వాస్తు శాస్త్రంలో పాలు పొంగిపోవడం మంచిది కాదు. పాలు చంద్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. ఇది ఆనందం, శ్రేయస్సు కు చిహ్నంగా ఉంటుంది. లైఫ్ స్టైల్ | Short News | Latest News In Telugu

Health: శీతాకాలంలో ఈ మసాలా తీసుకుంటే ... జలుబు, దగ్గు దరి చేరవు!
ByBhavana

గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి జాజికాయ నీటిని తాగొచ్చు.యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జాజికాయ నీటిలో ఉన్నాయి. లైఫ్ స్టైల్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు