తెలంగాణలో వాతావరణంపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలోని పలు పలు ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. Latest News In Telugu | Short News

Bhavana
ByBhavana
డొనాల్డ్ ట్రంప్ తన కార్యవర్గంలో మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు.మస్క్ అమెరికా అధ్యక్షుడు అవుతారా ? అనే ప్రశ్నలు ట్రంప్ కి ఎదురవుతున్నాయి. దీనికి ట్రంప్ సమాధానంగా ఆయన ప్రెసిడెంట్ కాలేరని అన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తాజాగా వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఆదివారం ఉదయ్ పూర్ లో ఘనంగా జరిగింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ByBhavana
బ్రెజిల్ లో ఓ చిన్న విమానం ఇళ్లను ఢీకొట్టి కూలిపోవడంతో సుమారు 10 మంది ప్రయాణికులు మృతిచెందారు.మరో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పర్యాటక పట్టణమైన గ్రామడోలో ఈ ఘటన జరిగింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | క్రైం
ByBhavana
తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే రైల్వే ప్రయాణికులకుసౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అలర్ట్ చేశారు. ట్రాక్ నిర్వహణ, సిగ్నలింగ్ పనుల కారణంగా పలు ట్రైన్లు రద్దు చేసినట్లు తెలిపారు. Short News | Latest News In Telugu | వైజాగ్ | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారగా.. ప్రస్తుతం ఆ వాయుగుండం బలహీనపడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
రష్యాలోని కజాన్ నగరంలో 6 భవనాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి జరిగింది. శనివారం ఉదయం, ఉక్రెయిన్ నుండి వచ్చే అనుమానిత డ్రోన్లు భారీ అంతస్తుల నివాస భవనాలను లక్ష్యంగా చేసుకుని ఈ డ్రోన్లు దాడులు చేశాయి.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. నగరంలో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నారు. దాదాపు 300 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ByBhavana
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావును ఇఫ్పటికే కేబినెట్ హోదాలో సలహాదారు పదవిలో నియమించగా.. ఏపీ నైతికత విలువల ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుతో ప్రత్యేకంగా పుస్తకాలు రూపొందించాలని నిర్ణయించారు. Short News | Latest News In Telugu
ByBhavana
ప్రావిడెంట్ ఫండ్ మోసం ఆరోపణల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.తన కంపెనీలో పనిచేస్తున్న చాలా మందికి పీఎఫ్ చెల్లించకుండా మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్ | క్రైం
Advertisment
తాజా కథనాలు