వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగా బంగాళాఖాతంలో అల్ప పీడనం కదులుతోంది. ప్రస్తుతం దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు సమీపాన తీవ్ర అల్పపీడనం స్థిరంగా సాగుతోంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Bhavana
ByBhavana
మరికొన్ని రోజుల్లో అధ్యక్ష బాధ్యతలనుంచి వైదొలగనున్న జో బైడెన్ ఫెడరల్ మరణిశిక్షను ఎదుర్కొంటున్న 40 మంది ఖైదీల్లో 37 మందికి శిక్ష తగ్గించిన విషయం తెలిసిందే. ఈ చర్యను కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఇవాళ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయ్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. విజయ్ ఘాట్ సమీపంలో ఉన్న సదైవ్ అటల్ ప్రదేశంలో జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByBhavana
మంగళవారం రాత్రి నగరంలో పీవీ సింధు, వెంకట దత్త సాయిల రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. అన్వయ కన్వెన్షన్‌లో జరిగిన వేడుకకు తెలంగాణ సీఎం సీఎం రేవంత్ రెడ్డి హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.Short News | Latest News In Telugu | హైదరాబాద్ | స్పోర్ట్స్
ByBhavana
శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. శ్రీశైలంలో జనవరి ఒకటో తేదీన మల్లికార్జునస్వామి స్పర్శదర్శనాలు, ఆర్జిత అభిషేకాలను దేవస్థానం అధికారులు రద్దు చేశారు. Short News | Latest News In Telugu | కర్నూలు | ఆంధ్రప్రదేశ్
ByBhavana
నైరుతి,పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.మూడు రోజుల పాటు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఎక్కువ టీ తాగడం వల్ల థైరాయిడ్ గ్రంధి పనితీరు మందగిస్తుంది. కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో థైరాక్సిన్ హార్మోన్ శోషణకు ఆటంకం ఏర్పడుతుంది. దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
పుణ్యక్షేత్రమైన రామేశ్వర ఆలయానికి దర్శనం కోసం వెళ్లిన ఓ మహిళ స్నానమాచరించిన తరువాత బట్టలు మార్చుకునేందుకు వెళ్లింది. అక్కడ ఓ గదిలో రహస్య కెమెరాలను గుర్తించి పోలీసులకు తెలిపింది.Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
ByBhavana
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.ఇవాళ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు.. రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయంటున్నారు. Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
పవిత్రమైన తిరుమల తిరుపతిలో ఘోర అపచారం జరిగింది. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టి వెళ్లిపోయారు. గమనించిన హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయనున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు