author image

Bhavana

ఆర్జీ కార్ హత్యాచార కేసు ఫోరెన్సిక్ రిపోర్టు...ఆ సమయంలో పెనుగులాటే జరగలేదట!
ByBhavana

కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ హత్యాచార కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు తాజాగా వచ్చింది.ఇందులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయిఈ కేసు క్రైమ్ సీన్‌లో ఎలాంటి పెనుగులాట జరగలేదని చెప్పింది.నేషనల్ | Short News | Latest News In Telugu | క్రైం

Mohan Babu: మోహన్‌ బాబు అరెస్ట్‌ కి రంగం సిద్ధం!
ByBhavana

జర్నలిస్టుపై దాడి కేసులో నటుడు మోహన్‌బాబుకు గతంలో హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. దీంతో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నిన్న ధర్మాసనం కొట్టేసింది. తదుపరి చర్యలకు పోలీసులు రెడీ అవుతున్నారు. Short News | Latest News In Telugu | సినిమా

KA Paul: నేనే అల్లు అర్జున్‌ని అయితే  రూ.300 కోట్లు ఇస్తా
ByBhavana

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఇప్పటికే బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు ప్రకటించారు.ఈక్రమంలో కేఏపాల్‌ అల్లు అర్జున్‌ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | సినిమా | తెలంగాణ

Zelensky: 3000 మందికి పైగా ఉత్తర కొరియా సైనికులు చనిపోయి ఉండొచ్చు!
ByBhavana

రష్యా తరుఫున పోరాడుతున్న ఉత్తర కొరియా సైనికులు భారీగా చనిపోవడమో, తీవ్రంగా గాయపడడమో జరిగిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ప్రకటించారు.ఇప్పటికే 3000 మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News

TTD:  శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం గంట నుంచి 3 గంటల్లోపే
ByBhavana

తిరుమల శ్రీవారి దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై గంట నుంచి మూడు గంటల్లోనే భక్తులకు దర్శనం పూర్తయ్యేలా టీటీడీ AI సహకారం తీసుకోవాలని ప్లాన్ చేసింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

AP Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు!
ByBhavana

తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో ఏపీలో కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

WhatsApp: జనవరి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు బంద్‌!
ByBhavana

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 3, మోటో జీ,హెచ్‌టీసీ వన్‌ ఎక్స్‌ వంటి ఫోన్లకు వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయి. ఆండ్రాయిడ్‌ కిట్‌క్యాట్‌ ఓపెన్‌తో పని చేస్తున్న ఫోన్లకు జనవరి 1 నుంచి వాట్సాప్‌ తన సేవలను నిలిపివేయనుంది. Short News | Latest News In Telugu | బిజినెస్

Health TIips: విటమిన్‌ బీ 12 లోపాన్ని ఈ నీటితో తరిమి కొడదాం!
ByBhavana

పెసర పప్పు నీటిలో మంచి మొత్తంలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. పెసర పప్పులో ప్రోటీన్, ఫైబర్ కూడా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ సమృద్ధిగా ఉన్న పెసర పప్పు నీటిలో విటమిన్ బి12 లోపాన్ని తగ్గిస్తుంది.లైఫ్ స్టైల్ | Short News

Donald Trump: ట్రంప్‌ పాలకవర్గంలో మరో భారత్‌ -అమెరికన్‌ వ్యాపారవేత్త!
ByBhavana

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన కార్యవర్గంలో ఇండో -అమెరికన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా డొనాల్డ్ ట్రంప్ తన పాలకవర్గంలో భారత అమెరికన్‌ వ్యాపారవేత్త శ్రీరామ్‌ కృష్ణన్‌ను నియమించారు.ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News

kadapa corporation: కడప కార్పొరేషన్‌ లో రచ్చ రచ్చ.. ఎమ్మెల్యే Vs మేయర్ వార్!
ByBhavana

కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డికి వేదిక పై కుర్చీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళను మేయర్‌ అవమానపరుస్తున్నరంటూ మండిపడ్డారు.ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu | Short News | కడప

Advertisment
తాజా కథనాలు