2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు విభజన చట్టంలో భాగంగా తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఇందుకు సంబంధించిన బిల్లును కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
నిత్యం ఎక్కడో ఓచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రమాదంలో కొందరు గాయాలపాలైతే మరికొందరు మరణిస్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ (Telangana)తో సహా రాజస్థాన్ (Rajasthan), మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రాల్లో ఎన్నికలు, వాటి ఫలితాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (EC).. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసింది.
మణిపూర్ (Manipur)లో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. కొద్దిరోజుల క్రితం శాంతి పునరుద్ధరణలో భాగంగా ఓ తిరుగుబాటు వర్గంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క(శిరీష) బరిలోకి దిగి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన బర్రెలక్క.. ఎన్నికల ఫలితాల్లో ప్రభావం చూపించలేకపోయింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేస్తానని మీడియాతో తెలిపారు. ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.
డిసెంబర్ 9న తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారని మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ RTVతో చెప్పారు. సీఎం ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తుందని.. రేపు, ఎల్లుండి సీఎం ఎంపికపై స్క్రీనింగ్ జరుగుతుందని తెలిపారు.
Advertisment
తాజా కథనాలు