ఇటీవల సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) వివాదస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వివాదంపై ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పందించారు. నిన్న కరూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.