author image

B Aravind

Ayodhya Ram Mandir : శ్రీరాముడి ఫొటోలు లీక్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోండి.. సీరియస్‌ అయిన ట్రస్ట్‌..
ByB Aravind

యూపీ లోని అయోధ్య లో జనవరి 22న బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకను ప్రత్యక్షంగా చూసేందుకు అయోధ్యకు రామభక్తులు సిద్ధమవుతున్నారు.

Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయానికి కచ్చితంగా.. పార్టీ ఏమనుకున్నా సరే:  ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్
ByB Aravind

అయోధ్య లో మరో రెండ్రోజుల్లో రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో పలు విపక్ష పార్టీలు ఈ ఆహ్వానాన్ని తిరస్కరించగా టీమిండియా మాజీ క్రికెటర్, ఆప్‌ ఎంపీ హర్భజన్‌ సింగ్‌ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లితీరుతానని స్పష్టం చేశాడు.

Advertisment
తాజా కథనాలు