అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైసీపీ అధిష్ఠానం తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తూ వస్తుంది. ఇప్పటికే నాలుగు లిస్టులు విడుదల చేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు ఐదో జాబితాపై కసరత్తులు చేస్తోంది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
హైదరాబాద్ అబిడ్స్ లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనీఖీలు చేశారు. ఫార్చ్యూన్ హోటల్ లో సాగుతున్న వ్యభిచార ముఠాను అరెస్టు చేశారు. 16 మంది అమ్మాయిలు, నలుగురు కస్టమర్లతో పాటు లాడ్జ్ యజమానిని అరెస్టు చేశారు. 22 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
మరో రెండ్రోజుల్లో ఉత్తరప్రదేశ్ లోని బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో అయోధ్య తో పాటు దేశంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయితే రామ మందిరానికి యూపీ ప్రభుత్వంపై ఇచ్చిన విరాళంపై ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓ కీలక ప్రకటన చేశారు.
అయోధ్య లో రామాలయ ప్రారంభోత్సవం జరగనున్న వేళ.. ఆన్‌లైన్ నకిలీ ఉత్పత్తులు కనిపిస్తున్నాయి. తాజాగా అమెజాన్ లో నకిలీ ప్రసాదాలు అమ్మకాలు పెట్టారన్న ఆరోపణలతో.. కేంద్ర ప్రభుత్వం.. ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ సంస్థకు నోటీసులు పంపింది.
రోజు రోజుకు ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య పెరిగిపోతోంది. భవిష్యత్తులో రోడ్లపై ఎక్కువగా ఈ ఎలక్ట్రిక్ వాహనాలే కనిపిస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు అవసరమైనని ఛార్జింగి స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
మరో రెండు రోజుల్లో అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే అయోధ్య లో మొత్తం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది రామభక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
మన వంటిట్లో చూసుకుంటే ఎన్నో వంట పదార్థాలు కనిపిస్తాయి. కానీ చాలామంది ఇళ్లలో కనిపించే పదార్థాల్లో ఒకటి సోంపు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కూరల్లో సోంపు ను దినుసుగా వాడుతుంటారు.