Aravind Kejriwal : తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ముప్పు పొంచి ఉన్నట్లు తెలియడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
YS Sharmila : ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.. ఏపీసీసీ చీఫ్ షర్మిల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'షర్మిల నిన్న మాట్లాడిన మాటలు విడ్డూరంగా ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అక్రమంగా 15 రోజులు జైల్లో పెట్టింది.
Anam Vivekananda Reddy : నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత ఆనం వివేకానంద రెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. వివేకానంద రెడ్డి గది తాళాలు పగలగొట్టి.. ఆయనకు సంబంధించిన విలువైన వస్తువులను దుండగులు అపహరించారు.
KTR : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని అన్నారు. రేవంత్ కు మీడియా సమావేశం పెట్టి ఆధారాలు చూపెట్టే దమ్ము లేదని విమర్శించారు.
Indian Economy : ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 7.5 శాతం మేర ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. దక్షిణాసియా లో ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 6.0 శాతం ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌లో ఆర్థిక వృద్ధి పుంజుకుంటోందని తెలిపింది.
రేపటి నుంచి దేశవ్యాప్తంగా 291 నగరాల్లో జేఈఈ మెయిన్ - 2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 నుంచి 12 వరకు జరిగే ఈ పరీక్షలకు దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లోని ఓ టైలరింగ్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మంటలు ఆర్పేశారు. ఆ కుటుంబ సభ్యులు అగ్నిప్రమాదపు పొగ పీల్చుకొని మృతి చెందినట్లు సమాచారం.
పెట్రోల్, డీజిల్ ధలరలపై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. 2014 నుంచి ముడి చమురు ధరలు దాదాపు 20 డాలర్లు తగ్గగా.. అదే దశాబ్దంలో పెట్రోల్ ధరలు లీటరుకు రూ.35, డిజిల్ ధరలు లీటరుకు రూ.40 పెరిగాయని.. దీనికి ఎవరిని నిందించాలంటూ ప్రశ్నించారు.
Advertisment
తాజా కథనాలు