Tiger – Bear : జంతువులు(Animals) ఒకదానికొకటి ఎదురుపడి పోట్లాడుకున్నప్పుడు కొన్ని వీడియోలు సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఓ పులి, ఎలుగుబంటి మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి ఓ వీడియో వైరలవుతోంది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్‌లో ఇది చోటుచేసుకుంది. ఆ వీడియోను చూస్తే.. అటవీ ప్రాంతంలోని దారి మార్గంలో ఒక పులి తిరుగుతూ ఉంది. ఆ రోడ్డుపై సఫారీ వాహనంలో వెళ్తున్న పర్యాటకులు దాన్ని ఆసక్తిగా చూస్తున్నారు.
పూర్తిగా చదవండి..Watch Video : పులి, ఎలుగుబంటి మధ్య ఘర్షణ.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్‌లో ఓ పులి, ఎలుగుబంటి మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. పొదల్లోంచి బయటకు వచ్చిన ఎలుగుబంటి పులిపై మీదకు దాడికి వెళ్లింది. కానీ పులి బెదరకుండా అక్కడే నిల్చొని ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.
Translate this News: