India Today - Axis My India Exit Poll On AP Results: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమే అధికారం చేపడుతుందని ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా తేల్చిచెప్పింది
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Parade of Planets 2024: జూన్ 3న ఆకాశంలో అద్భతమైన దృశ్యం ఆవిష్కృతం కాబోతుంది. సూర్యోదయానికి కొన్ని నిమిషాల ముందు ఆరు గ్రహాలను చూసే అవకాశం కలగనుంది.
Will Modi Break Nehru & Indira Gandhi Record: ఎన్డీయే కూటమి గెలిస్తే మూడోసారి ప్రధానిగా కాబోయే మోదీ.. నెహ్రు, ఇందిరాగాంధీ రికార్డులను బ్రేక్ చేస్తారా అనేది తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
Telangana Formation Day : తెలంగాణ ఉద్యమం ఒక సుధీర్ఘ పోరాటం. 'జై తెలంగాణ' అనే నినాదం.. ఉద్యమ కాలంలో తెలంగాణ అంతటా ప్రతి ఊరు, వాడలో మారుమోగింది. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ పట్టువదలకుండా సాగిన ఈ పోరాటం దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేశాయి.
Exit Polls : ఏపీలో లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఇండియా టూడే - మై యాక్సిస్ సంస్థలు వెల్లడించాయి. వైసీపీకి కేవలం 2 నుంచి 4 ఎంపీ స్థానాలు వస్తాయని అంచనా వేసింది.
AP Exit Polls : ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై ఆరా మస్తన్ సర్వే లో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. 10 మంది మంత్రులు ఓటమి బాటలో ఉన్నట్లు సర్వే తేల్చింది. పలువురు మంత్రులు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.
Postal Ballot : ఏపీ లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై హైకోర్టు తీర్పు వెలువరించింది. వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం.. ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించింది.
Exit Polls 2024 : ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటినుంచో తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాక వివిధ సంస్థలు ఎన్నికల ఫలితాల అంచనాలపై సర్వే జరిపాయి.
Advertisment
తాజా కథనాలు