Iran Presidential Election: ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు.. జూన్ 28న ఇరాన్లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉంటున్న ఇరానీయన్లు కూడా ఓటు వేసేందుకు బ్యాలెట్ బాక్స్‌లు (Ballot Box) ఏర్పాటు చేశారు. న్యూ ఢిల్లీ, పూణె, ముంబయి, హైదరాబాద్‌లో Hyderabad) బ్యాలెట్ బాక్స్‌లు ఏర్పాటు చేశామని హైదరాబాద్‌లో ఉంటున్న ఇరాన్ కాన్సులేట్ జనరల్ మహ్దీ షారోఖీ వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Hyderabad: ఇరాన్ ఎన్నికలు.. హైదరాబాద్‌లో బ్యాలెట్ బాక్స్‌లు
ఇరాన్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు.. జూన్ 28న ఎన్నికలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉంటున్న ఇరానీయన్లు కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. న్యూ ఢిల్లీ, పూణె, ముంబయి, హైదరాబాద్‌లో బ్యాలెట్ బాక్స్‌లు ఏర్పాటు చేశారు.
Translate this News: