/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
యూపీలోని వారణాసిలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయంలో అక్కడ విధులు నిర్వహించే పోలీసులకు యూపీ సర్కార్ కొత్త డ్రెస్‌కోడ్‌ను ప్రకటించింది. దీంతో వారు ఖాకీ దుస్తుల్లో కాకుండా ధోతీ-కుర్తాలతో అర్చకుల వస్త్రాధారణలో కనిపించడం వివాదస్పదమైంది.
RCB vs SRH Match Tickets Sold Out: ఈ నెల 25న హైదరాబద్ - బెంగళూరు, మే 2న రాజస్థాన్ రాయల్స్ - హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.
Maoists : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు జరుగుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి.
Heavy Rain Alert in Telangana: హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఆకాశం మేఘావృతమై ఉంది.
PM Modi Interacts With Top Gamers: ప్రధాని మోదీ.. ఇండియన్ టాప్ గేమర్స్‌తో కలిసి సమావేశమయ్యారు. వాళ్లతో కలిసి మొబైల్, పీసీ, వీఆర్ ఆధారిత గేమ్స్ ఆడారు.
Advertisment
తాజా కథనాలు