రాష్ట్రంలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. DPH & FW / DME విభాగంలో 431 పోస్టులు ఉన్నాయి. అందులో మల్టీ జోన్-1లో 270, మల్టీ జోన్-2లో 161 ఉద్యోగాలున్నాయి. . ఇక IPM డిపార్ట్మెంట్లో 4 పోస్టులున్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు MBBS పూర్తి చేసి ఉండాలి తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లు ఇందుకు అర్హులు. జులై 2 నుంచి 11వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లే చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
పూర్తిగా చదవండి..Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 435 ఉద్యోగాలకు నోటిఫికేషన్
తెలంగాణ 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. MBBS పూర్తి చేసిన విద్యార్థులు జులై 2 నుంచి 11వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఆర్టికల్ చదవండి.
Translate this News: