గత 48 గంటల్లో మొత్తం 9 ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిలో కొన్ని ప్రయాణాన్ని రద్దు చేయగా.. మరికొన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. Short News | Latest News In Telugu | నేషనల్ | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్‌కు చైనా భారీగా మిలటరీ సాయం చేస్తోంది. Short News | Latest News In Telugu
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఇరాన్ లోని ఓ న్యూస్ ఛానెల్ బిల్డింగ్ పై ఇజ్రాయెల్ మిసైల్ తో దాడి చేసింది. స్టూడియోలో మహిళా యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సైల్ భవనంపై పడటంతో ఆమె భయంతో పరుగులు తీసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కిమ్స్ ఆస్పత్రికి తరలించగా ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరికాసేపట్లో కేటీఆర్ బేగంపేట్ కిమ్స్ ఆస్పత్రికి చేరుకోనున్నారు.Short News | Latest News In Telugu | తెలంగాణ
రేవంత్ జైలుశిక్ష అనుభవించారు కాబట్టి మమ్మల్ని కూడా జైల్లో పెట్టించి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారని కేటీఆర్ అన్నారు.
పాకిస్థాన్‌కు సింధూ జలాలను నిలిపివేయడంపై పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ బుట్టో జర్దారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగిస్తే మరోసారి భారత్‌పై యుద్ధం చేయక తప్పదని హెచ్చరించారు. short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
కర్ణాటకలో బైక్ ట్యాక్సి సేవలు నిలిచిపోయాయి. అక్కడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ర్యాపిడో, ఓలా, ఉబర్ సంస్థలు సోమవారం ఉదయం నుంచి సేవలు ఆపేశాయి. Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయనుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు