సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు అందుబాటులోకి వచ్చేసింది. ఈ రైలును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | నేషనల్ | తెలంగాణ
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
దేశంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది కీలక నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అలాగే వీళ్ల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.1.61 కోట్ల నగదును సీజ్ చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లాలో గత కొన్ని నెలలుగా తోడేళ్ల భయం నెలకొంది. మనుషులపై దాడులు చేసిన ఆరు తోడేళ్లలో ఇప్పటివరకు ఐదు తోడేళ్లు పట్టబడగా.. శనివారం ఆరో తోడేలును కూడా గ్రామస్థులు మట్టుబెట్టారు. Short News | Latest News In Telugu | నేషనల్
మహారాష్ట్రలోని ముంబయిలో దారుణం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఏడుగురు సజీవదహనమయ్యారు. Short News | Latest News In Telugu | నేషనల్
మేఘాలయాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. భారీ వర్షాల కారణంగా సౌత్‌గారో హిల్స్ అనే జిల్లాలో ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 10 మంది మృతి చెందారు. Short News | Latest News In Telugu | నేషనల్
పశ్చిమాసియాలో తీవ్ర ఉదిక్త పరిస్తితులు నెలకొన్నాయి. తాజాగా లెబనాన్ రాజధాని బీరుట్ దక్షిణ ప్రాంతంలో ఇజ్రాయెల్ డజనుకుపైగా వైమానిక దాడులు చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఇకపై శబరిమలకు పర్మిషన్ ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. Short News | Latest News In Telugu | నేషనల్
కాసేపట్లో రాజేంద్రప్రసాద్ కుమార్తెకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన కుమార్తె గాయత్రి శనివారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. Short News | Latest News In Telugu | సినిమా | తెలంగాణ
ప్రస్తుతం రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగించడం రాజ్యాంగ పరిరక్షణకు అవసరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
డీఎస్సీలో అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ), సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టుల్లో ఏదైనా ఒకదానికే మాత్రమే ఎంపిక చేసేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకోనుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు