author image

B Aravind

కొండా సురేఖ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సీరియస్..
ByB Aravind

మంత్రి కొండా సురేఖ మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. సమంత మీద చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ కోరారు. శుక్రవారం అర్ధరాత్రి రాహుల్‌కు కొండా సురేఖ లేఖ రాశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

తిరుమల లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ByB Aravind

తిరుమల శ్రీవారి లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

భోలేబాబా డెయిరీ నుంచే తిరుమలకు నెయ్యి .. వెలుగులోకి సంచలన నిజాలు
ByB Aravind

టీటీడీలో నెయ్యి కల్తీ అయ్యిందనే ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నెయ్యి మూలాలు ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ఉన్నట్లు తేలింది. Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్

హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ దాడి.. మరో హమాస్ కీలక నేత మృతి !
ByB Aravind

హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్‌ కీలక నేత అల్‌ ఖసమ్ బ్రిగేడ్, సాయుధ విభాగంలో సభ్యుడైన సయీద్‌ అతల్లా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
ByB Aravind

నిజామాబాద్ జిల్లాలోని ఎడవల్లి మండలం వడ్డేపల్లిలో దారుణం జరిగింది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం | నిజామాబాద్

దేశవ్యాప్తంగా 22 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు..
ByB Aravind

దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. మొత్తం 22 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ ఆకస్మిక తనిఖీలు చేస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసు విచారణలో భాగంగానే ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్

పెను విషాదం 600 మందిని కాల్చి చంపేశారు..
ByB Aravind

పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో పెను విషాదం చోటుచేసుకుంది. బర్సాలోగా అనే పట్టణంలో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. కొన్ని గంటల్లోనే దాదాపు 600 మంది ప్రజలను కాల్చి చంపేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

అండర్‌ గ్రౌండ్‌ మెట్రో ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. ఎక్కడంటే ?
ByB Aravind

మహారాష్ట్ర రాజధాని ముంబైలో శనివారం అండర్‌ గ్రౌండ్ మెట్రో పరుగులు తీయనుంది. ప్రధాని మోదీ మహారాష్ట్రలో ముంబై మెట్రో లైన్‌-3తో పాటు మొదటి భూగర్భ మెట్రో లైన్‌ను ప్రారంభించనున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

PM Modi : రైతులకు గుడ్‌న్యూస్‌.. ఈరోజే రూ.2 వేలు జమ
ByB Aravind

పీఎం కిసాన్‌ స్కీమ్‌లో భాగంగా ప్రధాని మోదీ.. రైతుల ఖాతాల్లోకి రూ.20 వేల కోట్లు విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 9.4 కోట్ల మందికి పైగా రైతులు ఈ పథకం ద్వారా రూ.2 వేలు పొందనున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

హర్యానాలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..
ByB Aravind

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 20,632 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు