కాసేపట్లో రాజేంద్రప్రసాద్ కుమార్తె అంత్యక్రియలు

కాసేపట్లో రాజేంద్రప్రసాద్ కుమార్తెకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన కుమార్తె గాయత్రి శనివారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు కేపీహెచ్‌పీలోని కైలాసవాసంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

New Update
rajendra

కాసేపట్లో రాజేంద్రప్రసాద్ కుమార్తెకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన కుమార్తె గాయత్రి శనివారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. రాజేంద్రప్రసాద్‌ను సినీ, రాజకీయ ప్రముఖులు ఓదార్చారు. ఇందువిల్లాస్‌లో గాయత్రి భౌతికకాయానికి చిరంజీవి, వెంకటేశ్, అల్లు అర్జున్, సాయికుమార్, త్రివిక్రమ్ తదితరులు నివాళులర్పించారు. ఈరోజు కేపీహెచ్‌పీలోని కైలాసవాసంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.  

Also Read: రిజర్వేన్లపై 50 శాతం పరిమితిని తొలగించాల్సిందే: రాహుల్ గాంధీ

Advertisment
తాజా కథనాలు