author image

B Aravind

ఇడ్లీలో కనిపించిన జెర్రీ.. దారమని నోట్లో వేసుకున్న ఓనర్.. చివరికీ
ByB Aravind

జగిత్యాల జిల్లా కేంద్రంలోని గణేష్ భవన్‌ అనే హోటల్‌లో ఇడ్లిలోకి జెర్రీ వచ్చింది. దీంతో కస్టమర్ హోటల్ ఓనర్‌తో వాగ్వాదానికి దిగాడు.అది దారమేనని నోట్లో వేసుకున్న ఓనర్‌.. జెర్రీ అని తేలడంతో ఉమ్మేశాడు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ

ప్రొఫెసర్ సాయిబాబా పార్థివదేహం గాంధీ ఆస్పత్రికి అప్పగింత !
ByB Aravind

ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ డా.జీఎన్ సాయిబాబా (58) హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుముసిన సంగతి తెలిసిందే. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | హైదరాబాద్ | తెలంగాణ

అణుయుద్ధం వైపుగా ఇరాన్, ఇజ్రాయెల్.. రహస్యంగా అణు పరీక్షలు
ByB Aravind

ఇరాన్ అత్యంత రహస్యంగా అణు పరీక్షలు చేసింది. దీంతో సెమ్‌నాన్ ప్రాంతంలో 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైబర్ అటాక్ చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Prof. Sai Baba: ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
ByB Aravind

ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. Short News | Latest News In Telugu | నేషనల్

సొంతూర్లో దసరా పండుగ జరుపుకున్న సీఎం రేవంత్..
ByB Aravind

దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. hort News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ

ఉద్యోగులకు కార్లు, బైక్‌లు గిఫ్ట్‌గా ఇచ్చిన కంపెనీ.. ఎక్కడంటే ?
ByB Aravind

చెన్నైలోని టీమ్ డీటెయిలింగ్ సొల్యూషన్స్ అనే కంపెనీ తమ ఉద్యోగులకు కార్లు, బైకులు బహుమతులుగా ఇచ్చింది. 28 మందికి కార్లు, మరో 29 మందికి బైక్‌లు అందించింది. Short News | Latest News In Telugu | నేషనల్

రూ.23  లక్షల ప్యాకేజీ కాదని రూ.18 లక్షల ప్యాకేజీతోనే ఉద్యోగం.. ఎందుకంటే ?
ByB Aravind

ఓ ఉద్యోగి మాత్రం రూ.23 లక్షల ప్యాకెజీ ఆఫర్‌ వస్తే దాన్ని వదిలేసి ప్రస్తుతం ఉన్న రూ.18 లక్షల ప్యాకేజీ ఉద్యోగమే చేస్తున్నాడు.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ | నేషనల్

జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు.. ఐసీయూలో చికిత్స
ByB Aravind

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ తల్లి బీబీజాన్‌ గుండెపోటుకు గురయ్యారు. కొడుకు జైలుకు వెళ్లడంతో బెంగపెట్టుకున్న ఆమెకు శనివారం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. Short News | Latest News In Telugu | సినిమా

త్వరలో  కాలుష్యరహిత 20 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి: భట్టి
ByB Aravind

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.36.50 కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను మంత్రులు తుమ్మల, పొంగులేటితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి ప్రారంభించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు