author image

B Aravind

20 స్థానాల్లో ట్యాంపరింగ్ జరిగింది: ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
ByB Aravind

హర్యానా ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మొత్తంగా 20 అసెంబ్లీ స్థానాల జాబితాను పంపింది. Short News | Latest News In Telugu | నేషనల్

స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభం.. దరఖాస్తులకు ఆహ్వానం
ByB Aravind

తెలంగాణలో నవంబర్ 4 నుంచి స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29లోపు దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. Short News | Latest News In Telugu

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. సమగ్ర కులగణనపై ఉత్తర్వులు జారీ
ByB Aravind

తెలంగాణలో సమగ్ర కులగణనపై రేవంత్ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. ఆర్థిక, విద్య, సామాజిక, ఉద్యోగ, కుల అంశాలపై సర్వే చేయనున్నట్లు సీఎం శాంతి కుమారి ఉత్తర్వుల్లో తెలిపారు. Short News | Latest News In Telugu

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షాయజీ షిండే.. ఏ పార్టీలో చేరారంటే ?
ByB Aravind

ప్రముఖ నటుడు షాయజీ షిండే రాజకీయాల్లోకి వచ్చేశారు. శుక్రవారం ముంబయిలోని అజిత్‌ పవార్ సమక్షంలో ఆయన ఎన్సీపీలో చేరారు.Short News | Latest News In Telugu | నేషనల్

Air India Flight: సురక్షితంగా ల్యాండ్‌ అయిన విమానం.. ప్రయాణికులు సేఫ్
ByB Aravind

తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్‌పోర్టులో ఎయిర్‌ ఇండియా విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. : Short News | Latest News In Telugu | నేషనల్

దారుణం.. చిరుత దాడిలో 8 ఏళ్ల చిన్నారి మృతి
ByB Aravind

యూపీలో పశుగ్రాసం తెచ్చేందుకు తల్లితో కలిసి దగ్గర్లోని ఓ అటవీ ప్రాంతానికి వెళ్లిన చిన్నారిపై చిరుత దాడి చేసి ఈడ్చుకెళ్లింది. Short News | Latest News In Telugu | నేషనల్

కాంట్రవర్సికి కేరాఫ్.. ఆమ్రాపాలికి ఎందుకంతా క్రేజ్‌
ByB Aravind

IAS ఆఫీసర్ ఆమ్రపాలి ఏం చేసినా అది సంచలనమే. ప్రస్తుతం GHMC కమిషనర్‌గా దూకుడు కనబరుస్తున్న ఆమెను ఏపీకి రిపోర్టు చేసుకోవాలని కేంద్రం ఆదేశించడం తీవ్ర చర్చకు దారి తీసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

యుద్ధాల నుంచి రక్షణ కోసం అణు బంకర్లకు పెరుగుతున్న డిమాండ్..
ByB Aravind

యుద్ధాల నుంచి సురక్షితంగా బయటపడేందుకు దేశ రాజధాని ఢిల్లీలో అణు బంకర్ల నిర్మాణం మొదలైంది. బహుళ అంతస్తుల భవనాల కింద ఈ అణు బంకర్లను నిర్మిస్తున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

బీఆర్ఎస్‌ పేద పిల్లలకు విద్యను దూరం చేసింది.. కేసీఆర్‌పై రేవంత్ ఫైర్
ByB Aravind

తెలంగాణలో ప్రతీఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని సీఎం రేవంత్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్‌కు సీఎం రేవంత్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. Short News | Latest News In Telugu

టాటా గ్రూప్స్ వారసుడొచ్చేశాడు.. నోయెల్ టాటా గురించి ఆసక్తికర విషయాలు
ByB Aravind

రతన్ టాటా మరణంతో టాటా వ్యాపార సామ్రాజ్యనికి వారుసుడెవరేదానిపై ఆసక్తి నెలకొంది. చివరికి రతన్ టాటా సవతి తల్లి కుమారుడైన నోయెల్ టాటా వారసుడిగా నియమితులయ్యారు. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు