చెరువులు కబ్జా చేసిన వాళ్లకు వణుకు పుట్టించిన హైడ్రా.. ఇకనుంచి నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల సంగతి చూడబోతోంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ లక్డీకాపూల్, రాజ్‌భవన్ ప్రాంతాల్లో పర్యటించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
కొత్తగా పెళ్లయిన జంటలు 16 మంది పిల్లల్ని కనాలని తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం లోక్‌సభ నియోజకవర్గాలు తగ్గే అవకాశం ఉన్నందున తక్కువ మంది పిల్లల్ని కనడానికి ఎందుకు పరిమితం కావాలని.. 16 మందిని ఎందుకు కనకూడదంటూ వ్యాఖ్యానించారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు బిగ్ షాక్ తగలింది. తిరుపతి లడ్డూ వివాదంలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని న్యాయవాది రామారావు పిటిషన్ దాఖలు చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
సల్మాన్ ఖాన్‌కు బిష్ణోయ్ కమ్యూనిటీ వాళ్లు కృష్ణ జింకను ఆరాధిస్తారన్న విషయం తెలియదని ఆయన మాజీ ప్రేయసి సోమీ అలీ చెప్పుకొచ్చారు. Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణలో కలెక్టర్ల పనితీరుపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. వాళ్ల పనితీరుపై ఇప్పటికే సీఎం రేవంత్ రిపోర్ట్‌ను తెప్పించుకున్నారు. సరిగా పనిచేయని కలెక్టర్లపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu
జగన్‌కు, షర్మిలకు మధ్య గత కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తన ఆస్తిలో షర్మిలకు ఏమీ ఇచ్చేది లేదని అనుకున్న జగన్.. ఇప్పుడు ఆస్తి పంపకాలకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
దేశంలో వన్ నేషన్- వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే 2027లో భారత్‌లో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలని మరోసారి స్పష్టం చేసింది. భారత్, బ్రెజిల్, ఆఫ్రికా దేశాల ప్రతినిధులు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత ప్రాతిపదికన ప్రాతినిధ్యం కలిగి ఉండాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
సోమవారం నుంచి గ్రూప్-1 పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ రాశారు. పంతాలు, పట్టింపులకు పోకుండా 29 జీవోను ఉపసంహరించుకోవాలని తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు గల్లంతవ్వడం కలకలం రేపుతోంది. అందులో ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు