ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' పార్టీ ఈ నెల చివర్లో మొదటిసారిగా బహిరంగ సమావేశం నిర్వహించనుంది.ఈ సందర్భంగా విజయ్ కీలక ప్రకటన చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
అస్సాంలోని ఓ కార్యక్రమంలో స్నాక్స్ తిన్న తర్వాత దాదాపు 200 మంది అస్వస్థకు గరవ్వడం కలకలం రేపింది. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
రాజస్థాన్‌లోని ఓ బాబా తన వద్దకు వచ్చిన మహిళకు మత్తు పదార్థం కలిపిన ప్రసాదం ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
చైనా, తైవాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ఛాన్స్ కనిపిస్తోంది. యుద్ధానికి సిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తమ సైనికులకు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని CRPF పబ్లిక్ స్కూల్ బయట పేలుడులో కీలక విషయాలు బయటికొచ్చాయి. ఘటనాస్థలంలో తెల్లటి పౌడర్ మిశ్రమాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్
విశ్వనగరం దిశగా హైదరాబాద్ ముందుకెళ్తోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి. త్వరలో ఫోర్త్‌సిటీ (ఫ్యూచర్ సిటీ)ని కూడా ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ కూడా ప్రకటించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను సందర్శించారు. త్వరలోనే హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
హైదరాబాద్‌లో కొనసాగుతున్న హైడ్రా తీరుపై ప్రశ్నించిన వాళ్లపై అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైడ్రా ఆగదని.. అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండదని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థలు భయపడొద్దని వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కోరుతూ సీఎం ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గం చేసిన తీర్మానానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్
త్వరలో ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాంచీలో ఏర్పాటు చేసినసభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆదివాసీల గురించి బోధించడంలో మన విద్యావ్యవస్థ విఫలమైందని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు