author image

B Aravind

KTR అరెస్టు ఆరోపణలపై హరీశ్‌ రావు మౌనం.. పార్టీ మారుబోతున్నారా ?
ByB Aravind

కేటీఆర్‌ కనుక అరెస్ట్‌ అయి జైలుకు పోతే హరీష్‌రావు బీజేపీలోకి పోతారా? అందుకే కొడంగల్‌ ఘటన తర్వాత ఆయన సైలెంట్‌ అయ్యారా? అనే అంశం చర్చనీయమవుతోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ

Manipur: మణిపుర్‌లో మళ్లీ హింస.. ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లపై దాడులు
ByB Aravind

ఇటీవల మైతీ వర్గానికి చెందిన కొంతమందిని కూకీల మిలిటెంట్లు ఆరుగురిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. శనివారం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా పెద్దఎత్తున అలజడులు చెలరేగాయి. Short News | Latest News In Telugu | నేషనల్

EC: జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేకు ఈసీ షాక్..
ByB Aravind

మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒకదానికొకటి ఈసీకి ఫిర్యాదులు చేశాయి. దీంతో ఈసీ జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసింది. Short News | Latest News In Telugu | నేషనల్

ట్రంప్‌ను చంపే ప్లాన్‌పై అమెరికాకు ఇరాన్‌ మెసేజ్‌
ByB Aravind

ఇటీవల ట్రంప్‌పై హత్యాయత్నం దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందని ఆరోపణలు రావడంతో అమెరికా హెచ్చరించింది. దీంతో ఈ వ్యవహారంపై ఇరాన్ స్పందించింది. తమకు ట్రంప్‌ను చంపే ఉద్దేశం లేదని ఇటీవలే అమెరికాకు సందేశం పంపినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని వెల్లడించింది.

వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఖతం.. మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్ గౌడ బీఆర్‌ఎస్‌ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్‌ ఉండదన్నారు. పదేళ్లలో తెలంగాణ అభివద్ధి జరగలేదని.. కేవలం దోపిడే జరిగిందని విమర్శించారు. Short News | Latest News In Telugu

దేశంలో మొదటిసారిగా మహిళా బస్ డిపో ప్రారంభం..
ByB Aravind

దేశంలో తొలి మహిళా బస్ డిపో ప్రారంభమైంది. ఢిల్లీలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కైలాశ్ గహ్లోత్ దీన్ని ప్రారంభించారు. సరోజిని నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ డిపోలో పూర్తిస్థాయిలో మహిళ సిబ్బంది పనిచేయనున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

మహారాష్ట్ర ఎన్నికలు.. రాహుల్ గాంధీ బ్యాగ్ చెక్ చేసిన అధికారులు
ByB Aravind

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనే నేతల బ్యాగులు, హెలికాప్టర్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా అమరావతిలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్‌గాంధీ బ్యాగులను ఎన్నికల అధికారులు చెక్ చేశారు.

మావోయిస్టుల కోసం గాలింపులు.. అమరవీరుల స్తూపాలు కూల్చివేత
ByB Aravind

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యమున్న ప్రాంతాలను భద్రతా దళాలు అదుపులోకి తీసుకొని కూంబింగ్‌ ఆపరేషన్ ముమ్మరం చేశాయి. కొండపల్లిలోని అమరవీరుల స్తూపాలను కూల్చివేశాయి. Short News | Latest News In Telugu | నేషనల్

దండకారణ్యంలో మరోసారి కాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ByB Aravind

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. Short News | Latest News In Telugu | నేషనల్

ప్రభుత్వ భూముల పరిరక్షణపై మంత్రి పొంగులేటీ కీలక ఆదేశాలు
ByB Aravind

ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.

Advertisment
తాజా కథనాలు