New Update
/rtv/media/media_files/2024/11/24/53KYKMTrhxFoyuihIAgL.jpg)
ఐపీఎల్ 2025 మెగా వేలం కొనసాగుతోంది. పంజాబ్ టీమ్ అర్ష్‌దీప్‌ను రూ.18 కోట్లకు సొంతం చేసుకుంది. ఇంతకుముందు కూడా అతడు పంజాబ్‌కే ఆడాడు. ఇక కగిసో రబాడను గుజరాత్ టైటాన్స్ రూ.10.75 కోట్లకు దక్కించుకుంది.
తాజా కథనాలు