సీఎం రేవంత్ మంగళవారం కుటుంబ సమేతంగా ఢిల్లీకి వెళ్లనున్నారు.ఆ తర్వాత అక్కడి నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనున్న బంధువుల పెళ్లి వేడుకకు హాజరుకానున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
డిసెంబర్ 17 నుంచి 21 వరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతి కుమారీ అధికారులను ఆదేశించారు. తెలంగాణ | Latest News In Telugu | Short News | నేషనల్
అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య చాలావరకు తగ్గింది. ఈ ఏడాది ఇండియన్ స్టూడెంట్స్‌కు జారీ చేసే ఎఫ్-1 స్టూడెంట్ వీసాలు ఏకంగా 38 శాతం తగ్గిపోయాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 104 మంది జర్నలిస్టులు మృతి చెందారని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (IFJ) తన నివేదికలో వెల్లడించింది. Short News | Latest News In Telugu | నేషనల్
హైదరాబాద్‌లో మరో మూడు కొత్త స్కైవాక్‌లు రానున్నాయి. అల్విన్‌కాలనీ చౌరస్తా, మియాపూర్, ఆరాంఘర్ కూడళ్ల వద్ద వీటిని నిర్మించనున్నారు.ఇందుకోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
అజిత్ పవార్ 70 వేల కోట్ల స్కాం చేసాడని, స్వయంగా పీఎం నరేంద్ర మోదీ గతంలో అతనిపై ధ్వజమెత్తారు. మరోవైపు ఆయన బినామి కేసులో ఆదాయ పన్ను(ఐటీ) శాఖ క్లీన్ చిట్ ఇచ్చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే లేదా వచ్చే సమావేశాల్లో జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. Short News | Latest News In Telugu | నేషనల్
పార్లమెంటులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రధానీ మోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఫేస్ మాస్కులు పెట్టుకొని వచ్చిన వాళ్లని రాహుల్‌గాంధీ ఇంటర్వ్యూ చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియామకం అయ్యారు. ఈ ఏడాది నుంచి మూడేళ్ల పాటు ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగనున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు