క్రిస్మస్ పండుగ వేళ ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. ఖర్కీవ్ నగరంలో మిసైల్స్‌తో దాడులకు పాల్పడింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
త్వరలో సీఎం అతిషి అరెస్టు అవుతారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తమ పార్టీ తీసుకొచ్చిన మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటి స్కీమ్స్ కొందరికి నచ్చలేదన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఓయూ జేఏసీ నాయకులు ఆదివారం అల్లుఅర్జున్ ఇంటిపై దాడులు చేయగా.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నానన్నారు. short News | Latest News In Telugu | తెలంగాణ
జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోనే ఎన్సీ పార్టీ.. త్వరలో ఎన్డీయేలో చేరబోతుందనే వార్తలు వచ్చాయి. Short News | Latest News In Telugu | నేషనల్
సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేశ్ కొడుకు దేవాంశ్ (9) చెస్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
తుర్కియేలో ఘోర ప్రమాదం జరిగింది. డాక్టర్లతో కలిసి బయలుదేరిన ఓ అంబులెన్స్ హెలికాప్టర్ ఏకంగా ఆస్పత్రి భవనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో హెలికాప్టర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(MNS) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మళ్లీ కలిశారు. Short News | Latest News In Telugu | నేషనల్
ప్రధాని మోదీ కువైట్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం ఆయనకు తమ దేశ అత్యున్నత పురస్కారమైన 'ది ఆర్టర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్'తో సత్కరించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది సైబర్ నేరాలకు గురైన బాధితులు రూ.297 కోట్లు పోగొట్టుకున్నారని కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.Short News | Latest News In Telugu | తెలంగాణ
ఆఫ్రికాలోని ఉగాండాలో డింగా డింగా అనే వింత వ్యాధి అక్కడి ప్రజలను భయపెడుతోంది. ఈ వ్యాధికి గురైనవారికి వింత లక్షణాలు రావడం కలకలం రేపుతోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు