author image

B Aravind

TG - AP : తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి ముహుర్తం ఖరారు .. ఆ అంశాలపైనే చర్చ
ByB Aravind

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం భేటీ కానున్న సంగతి తెలిసిందే. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్‌ (Praja Bhavan) లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలవనున్నారు.

Bhole Baba : భోలే బాబాకు రూ.100 కోట్ల ఆస్తి.. బయటపడుతున్న విస్తుపోయే నిజాలు
ByB Aravind

ఉత్తరప్రదేశ్‌ హత్రాస్‌ జిల్లాలో భోలే బాబా (Bhole Baba) ఆధ్వర్యంలో నిర్వహించిన సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు 121 మంది మృతి చెందారు.

UK Election Results : బ్రిటన్‌ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం.. ఓటమిని అంగీకరించిన సునాక్
ByB Aravind

బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో కన్జర్వేటీవ్‌ పార్టీకి బిగ్‌ షాక్ తగిలింది. 14 ఏళ్ల తర్వాత ఆ పార్టీ ఓటమిని చవిచూసింది. యూకే ప్రజలు లేబర్‌ పార్టీ (Labour Party) కి 412 స్థానాల్లో గెలిపించగా.. కన్జర్వేటివ్ పార్టీ మాత్రం కేవలం 121 స్థానాలకే పరిమితమైంది.

NEET PG Exam : నీట్ పీజీ పరీక్ష తేదీ ఖరారు.. ! ఎప్పుడంటే
ByB Aravind

NEET PG Exam : ఆగస్టు 11న నీట్ పీజీ పరీక్ష జరగనుంది. రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు నేషనల్ బోర్డ్‌ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌ ఇన్ మెడికల్ సైన్సెస్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisment
తాజా కథనాలు