Two Elephants Fight : కేరళలోని త్రిస్సూర్ జిల్లా తరక్కల్‌లో జరుగుతున్న ఓ ఆలయ ఉత్సవ ముగింపు జాతరలో రెండు ఏనుగులు కొట్లాడుకొని అలజడి సృష్టించాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. కొంతమంది గాయాలపాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
CM Ramesh : బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ కేసు నమోదైంది. వేణుకు చెందిన PCL జాయింట్ వెంచర్ కంపెనీలో.. సీఎం రమేష్ ఫోర్జరీకి పాల్పడి రూ.450 కోట్లు స్కామ్ చేశారని వేణు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Sunitha Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను లిక్కర్ స్కామ్ కేసు లో ఈడీ అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. శుక్రవారం రోజు ఆయనకు 6 రోజుల కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును విపక్ష పార్టీలు ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్‌కుమార్‌కు ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు ఇండియా కూటమి నేతలు ఆయన్ని కలవనున్నట్లు సమాచారం.
లోక్‌సభ ఎన్నికల ఎఫెక్ట్ తెలంగాణలో ఎంట్రన్స్ పరీక్షలపై పడింది. మే 9 నుంచి 12వ తేదీ వరకు జరగాల్సిన ఎప్‌సెట్ పరీక్షలను మే 7 నుంచి 11 వరకు జరిగేలా మార్పులు చేశారు. జూన్ 4, 5వ తేదీల్లో జరగాల్సిన ఐసెట్ పరీక్షను జూన్ 5,6 తేదీలకు మార్చారు.
కేరళలోని కన్నూర్‌లో నడువిల్లి గ్రామంలో రోడ్లు సరిగా లేకపోవడంతో అభ్యర్థులు ఓట్లు అడిగేందుకు రావొద్దంటూ గ్రామస్థులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు రాతపూర్వకంగా హామీ ఇస్తేనే.. ఎన్నికల్లో పాల్గొంటామని లేకపోతే నోటాకు ఓట్లు వేస్తామంటున్నారు.
Advertisment
తాజా కథనాలు